`రాక్ష‌సుడు` విడుద‌ల మ‌రోసారి వాయిదా

Share

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `రాక్షసుడు`. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగాఆగ‌స్ట్ 2న విడుద‌ల చేస్తున్నారు. అధికార ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. నిజానికి ఈ చిత్రాన్ని జూలై 18న విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ.. పోటీ ఎక్కువ‌గా ఉండ‌టంతో మంచి రిలీజ్ డేట్ కోసం సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశారు.


Share

Related posts

మహేష్ స్క్రిప్టుతో పవన్ సినిమా..??

sekhar

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త లుక్స్, స్పెషల్ ఫిట్నెస్ ట్రైనర్… ఇక అభిమానులకు పండగే!!

Naina

రవితేజ కి భారీ మ్యూజికల్ హిట్ ఇవ్వబోతున్న రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్..!

GRK

Leave a Comment