Rakul-Manchu Lakshmi: రకుల్ ప్రీత్ సింగ్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. టాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నా.. వాటిని పక్కన పెట్టి బాలీవుడ్ ఆఫర్ల కోసం ఆరాటపడుతోంది.
ఇకపోతే ప్రముఖ నటి మంచు లక్ష్మితో రకుల్‌కు మంచి స్నేహ బంధం ఉందన్న సంగతి తెలిసిందే. షూటింగ్స్ నుంచి కాస్త ఫ్రీ టైమ్ దొరికినా ఈ ఇద్దరు మిత్రులు కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. పార్టీలకు, టూర్లకు కలిసే వెళ్తుంటారు. ఇక తాజాగా రకుల్, మంచు లక్ష్మిలు మరోసారి కలిశారు.
ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. అలాగే ఇద్దరూ కలిసి డ్యాన్స్ కూడా వేశారు. ఒక పాప్యులర్ పంజాబీ సాంగ్ కు రకుల్, మంచు లక్ష్మి కలిసి అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీశారు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా, రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడీమె చేతిలో `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్`, `అయలాన్`, `ఛత్రివాలీ` తదితర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే మంచు లక్ష్మీ `లేచింది మహిళా లోకం` అనే సినిమాతో పాటు తండ్రి మోహన్ బాబుతో కలిసి ఓ మూవీ చేస్తోంది.
https://www.instagram.com/reel/CeSpgmFqCuG/?utm_source=ig_web_copy_link
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…