23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
సినిమా

Rakul preeth Singh: సూట్‌ వేసుకొని కూడా అందాలు ఒలికించొచ్చు అని నిరూపించిన రకుల్‌ ప్రీత్‌… హాట్ మీట్!

Share

Rakul preeth Singh రకుల్‌ ప్రీత్‌ గురించి తెలుగు ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో దాదాపు ఓ ఏడెనిమిది సంవత్సరాలు చక్రం తిప్పిన రకుల్ ఈమధ్యనే బాలీవుడ్ చెక్కేసింది. హిందీలో ప్రస్తుతం తన సత్తాను చాటుకున్నరకుల్ అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వస్తున్న థాంక్ గాడ్‌ మూవీ ప్రమోషన్‌లో భాగంగా బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సినిమా కోసం రకుల్‌ టాప్స్‌ వేసుకొని దుమ్ముదులుపుతోంది. దీపావళికి రిలీజ్ అవుతున్న ఈసినిమాతో పాటు ఓ తమిళ సినిమా, మరో హిందీ సినిమాలో నటిస్తోంది రకుల్‌ ప్రీత్‌సింగ్.

Rakul preeth Singh

ఇకపోతే రకుల్ బాలీవుడ్‌లో నటించిన మొదటి సినిమా రన్‌ వే 34 మూవీ సక్సెస్‌ కాకపోవడంతో థాంక్‌ గాడ్ మూవీపైన బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఓ వైపు సినిమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక సమయంలో తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్‌కి నచ్చేట్లుగా నాటీ ఫోజులతో.. ఫోటోలు దిగుతూ ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తోంది. ఒకప్పుడు హీరోయిన్‌గా నటించడానికి ఆమె ఒక్కో సినిమాకు కోటి 50 లక్షల వరకు తీసుకున్న రకుల్‌ ఇప్పుడు కోటి వరకు డిమాండ్ చేస్తోందని వినికిడి.

Rakul preeth Singh

ప్రస్తుతం బాలీవుడ్లో తన హాట్‌ హాట్‌ అందాలని చూపించి అవకాశాలను దండిగా సంపాదిస్తోందని బి టౌన్లో గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలు పరిచి క్రేజ్ తెచ్చుకోవాలని తెగ ట్రై చేస్తోందట. ఇకపోతే రకుల్ యాక్ట్ చేసిన ‘కొండపొలం సినిమా ఆమెకి తెలుగులో చివరిది. ఆ సినిమా తరువాత తెలుగు సినిమాలు చేయలేదు. త్వరలో తెలుగులో కూడా రీ ఎంట్రీ వుంటాడని అమ్మడు ఓ మీడియా వేదికగా చెబుతోంది. అలాగే బాలీవుడ్లో సదరు సినిమా హిట్టయితే మాత్రం టాలీవుడ్ కి ఇక రాదని గుసగుసలు వినబడుతున్నాయి.


Share

Related posts

లీకైన సినిమాతో పవన్ ప్రభంజనం.. ‘అత్తారింటికి దారేది’కి 7 ఏళ్లు

Muraliak

singer sunitha : ఒకే ఒక్క వీడియోతో కాజల్, సమంత కూడా కుళ్ళుకునేలా చేసిన సింగర్ సునీత .. మిస్ అవ్వకూడని వీడియో!

Teja

Neelima Beautiful Black Saree Pics

Gallery Desk