NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

RC 15: చెర్రీ సెంటిమెంట్ తో ఎంట్రీ సీన్ ప్లాన్ చేసిన శంకర్..??

RC 15: శంకర్(Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్(Ram Charantej) ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దిల్ రాజు(Dil Raju) నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పంజాబ్ ఇంక వైజాగ్.. రాజమండ్రి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. ఇదిలా ఉంటే సినిమాలో చరణ్ ఎంట్రీ సీన్ కోసం భారీగా శంకర్ డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు రావడం తెలిసిందే.

ram charan and shankar movie latest news

ఇందుకోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్ వేసినట్లు టాక్ వచ్చింది. అయితే చరణ్ ఎంట్రీ సీన్ గుర్రం మీద అని సమాచారం. చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ RRR, మగధీర రెండు సినిమాలలో కూడా చరణ్ గుర్రం ఎక్కటంతో అదే సెంటిమెంట్ శంకర్.. “RC 15” కి అప్లై చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలు చేస్తున్నట్లు సమాచారం.

మొదటిది స్టూడెంట్ ఇంకొకటి పాతకాలం నాటి మనిషి, మూడోది ముఖ్యమంత్రి పాత్ర అని అంటున్నారు. అన్నిటికంటే హైలైట్ గా సీఎం పాత్ర ఉంటుందని…సమాచారం. “ఒకే ఒక్కడు” సినిమా తరహాలో.. మంచి సందేశాత్మక చిత్రంగా “RC 15” శంకర్ తీస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వచ్చేనెల ఆగస్టు 22వ తారీకు చిరంజీవి జన్మదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్రకటించడానికి సినిమా యూనిట్ రెడీ అవుతుంది.

Related posts

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu