Ram charan: ఆ ఒక్క విషయంలోనే చరణ్ ఎన్.టి.ఆర్ కంటే గుడ్డిగా రాజమౌళిని నమ్మాడు

Share

Ram charan: మెగా పవర్ స్టార్ రాం చరణ్, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మగధీర దాదాపు 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి అంతకు రెట్టింపు వసూళ్ళు రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమా ద్వారా చరణ్ టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యాడు. ఇక రెండవ సినిమా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర. ఈ సినిమాతో చరణ్ పెద్ద స్టార్ అయ్యాడు. ఇప్పటికే చరణ్ కెరీర్‌లో టాప్ టెన్ సినిమాల గురించి పరిశీలిస్తే ఫస్ట్ ప్లేస్‌లో నిలిచే సినిమా మగధీర. ఇక రాజమౌళి – ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.

ram charan believes rajamouli more than ntr

అయితే రాజమౌళి, ఎన్.టి.ఆర్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరు కలిసి మూడు సినిమాలు చేశారు కాబట్టి ఇప్పుడు చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాను ఎన్.టి.ఆర్ ఒప్పుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. ఎందుకంటే రాజమౌళి అంటే తారక్‌కు తారక్ అంటే రాజమౌళికి విపరీతమైన నమ్మకం ఉంది. కానీ, చరణ్ రాజమౌళితో చేసింది ఒక్క సినిమానే. కానీ, ఆ ఒక్క సినిమాతో మాత్రమే కాదు రాజమౌళి ఒక్కో సినిమాతో ఎదిగిన విధానం అందుకున్న సక్సెస్‌లు చరణ్‌ను ఆర్ఆర్ఆర్ సినిమా ఒప్పుకునేలా చేశాయట.

Ram charan: కథ కూడా అడగకుండా రాజమౌళి మీద నమ్మకంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్..

చరణ్ ఇంత గట్టిగా నమ్మడానికి రాజమౌళి సక్సెస్‌లు మాత్రమే కాదు..ఓ కథను తెరకెక్కించే విధానం. జక్కన్న ఒక్కో సీన్ కోసం ఎంతగా శ్రమిస్తాడో..ఎంతగా తాపత్రయపడతాడో మగధీర సినిమా సమయంలో చరణ్ చూశాడు. ఇక బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని ఎంతగా చాటి చెప్పాడో అందరికీ తెల్సిందే. ప్రభాస్‌కు ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ రావడానికి కారణం రాజమౌళినే. ఇవన్నీ చరణ్ రాజమౌళిని బ్లైండ్ గా నమ్మడానికి కారణాలు. ఇక మేకింగ్ విషయంలో రాజమౌళి అస్సలు కాంప్రమైజ్ కారు. కాబట్టే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అందుకే చరణ్ కథ కూడా అడగకుండా రాజమౌళి మీద నమ్మకంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

7 hours ago