NewsOrbit
న్యూస్ సినిమా

Vijay devarakonda – Ram charan: విజయ్ దేవరకొండకు షాకిచ్చిన రామ్ చరణ్..ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ ఉండదు..!

Vijay devarakonda – Ram charan: విజయ్ దేవరకొండకు షాకిచ్చిన రామ్ చరణ్..ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ ఉండదు..! ప్రస్తుతం ఇదే న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. గత ఏడాది విజయ్ దేవకొండతో సుకుమార్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫాల్కాన్ క్రియేషన్స్ పతాకంపై కేదార్ శెలగంశెట్టి ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అప్పటికే సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సినిమా పట్టాలెక్కాలి. అయితే కరోనా వేవ్స్ కారణంగా అన్నీ సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి.

ram charan gave shock to vijay-devarakonda
ram charan gave shock to vijay devarakonda

దాంతో కొన్ని ప్రాజెక్ట్స్ కూడా క్యాన్సిల్ అయి కొత్త కాంబినేషన్స్ సెట్ అయి ఆ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్స్ కూడా ప్రకటించారు. అయితే పుష్ప సినిమా షూటింగ్ అయ్యేసరికి సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కించాలని డిసైడయ్యారు. ఆ రకంగానే పుష్ప పార్ట్ 1 పూర్తి చేసి రిలీజ్ చేశారు. అలాగే సీక్వెల్ ప్రాజెక్ట్‌ను కూడా 2022, ఫిబ్రవరి నుంచి ఇదే కాంబినేషన్‌లో మొదలవబోతోంది. అయితే ఇటీవల పుష్ప సినిమా సక్సెస్ మీట్‌లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగా పవర్ స్టార్ రాం చరణ్‌తో ఉంటుందని స్వయంగా సుకుమార్ వెల్లడించారు. అలాగే విజయ్ దేవరకొండ సినిమా కూడా ఉంటుందని తెలిపారు.

Vijay devarakonda – Ram charan: ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాడానికి 2023 అర్థభాగం కంప్లీట్ అవుతుంది.

కానీ, చరణ్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చి విజయ్ దేవరకొండతో చేయాల్సిన ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళినట్టు సుకుమార్ చెప్పిన అప్‌డేట్స్‌లో క్లియర్‌గా అర్థమవుతోంది. పుష్ప పార్ట్ షూటింగ్ పూర్తి చేసి దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత సుక్కూ – చరణ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాడానికి 2023 అర్థభాగం కంప్లీట్ అవుతుంది. అంటే సుకుమార్ – విజయ దేవరకొండ సినిమా 2023 సమ్మర్ తర్వాతే ఉండే అవకాశాలున్నాయి. ఇక చరణ్, సుకుమార్ సినిమా అంటే అది రంగస్థలం సీక్వెల్ సినిమా అంటున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N