NewsOrbit
సినిమా

Ukraine Russia War: ఉక్రెయిన్ లో తన బాగోగులు చూసుకునే వ్యక్తి కి రామ్ చరణ్ బిగ్ హెల్ప్..!!

Ukraine Russia War: ప్రపంచంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల మధ్య జరుగుతున్న భీకరమైన యుద్ధం పై ఉత్కంఠ నెలకొంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలలో ప్రభుత్వ భవనాలపై సామాన్య జనులపై దాడులకు పాల్పడటం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. రష్యా చేస్తున్న దాడులకు ఉక్రెయిన్ వాసులు విలవిల లాడుతున్నరు. నిన్న ఏకంగా పాఠశాల పై మరియు సినిమా థియేటర్ లపై దాడులకు  పాల్పడటం తో 20 పైగా సామాన్య జనులు మరణించారు.

Ram Charan Helps His Ukraine Bodyguard - Movie News

రష్యా దాడులకు బంకర్ లలో జనాలు దాకుంటున్నారు. ఈ పరిణామంతో జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో ఉంటే సరిగ్గా యుద్ధం జరిగాక ఐదు రోజుల ముందు “RRR” సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సినిమా యూనిట్.. స్వదేశానికి వచ్చి నట్లు ఇంటర్వ్యూలో ఇటీవల తెలపడం తెలిసిందే. కాగా ఉక్రెయిన్ లో చరణ్ షూటింగ్ చేస్తున్న సమయంలో అతడికి బాడీ గార్డ్ గా ఉండి అనేక బాగోగులు చూసుకున్న బాడీ గార్డ్ కి చరణ్ బిగ్ హెల్ప్ చేయడం జరిగింది. అతని పేరు రస్టీ.

Ram Charan secretly picks her up at 12 O Clock ?

ఉక్రెయిన్ లో కీవ్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో చరణ్ కి బాడీగార్డ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం యుద్ధం కారణంగా అతని తండ్రి 80 సంవత్సరాలు ఉన్నాగాని.. దేశం కోసం దాన్ని పట్టుకొని పోరాడుతున్నాడు. ఈ క్రమంలో చరణ్ ఇటీవల అతనికి ఫోన్ చేసి కుటుంబ క్షేమాలు అడిగి.. ఆర్థిక సాయం చేయడం జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా బాడీగార్డ్ రస్టీ వీడియో రూపంలో తెలియజేసి థాంక్యూ రామ్ చరణ్ అని చెప్పుకొచ్చారు. చరణ్ పంపిన డబ్బులతో నిత్యావసర వస్తువులు మరియు మెడిసిన్ కొనుగోలు చేసినట్లు.. వీడియోలో స్పష్టం చేశారు.

Related posts

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri