NewsOrbit
సినిమా

సైరా టీజర్.. చర‌ణ్ కొత్త ప్ర‌ణాళిక‌


మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. తొలి భార‌త స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్ ఇది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. కాగా.. ఈ సినిమా టీజ‌ర్‌ను స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్బంగా విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. అయితే ఈ టీజ‌ర్ నుండే ప్ర‌మోష‌న్స్ ఉధృతిని పెంచాల‌ని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ ప్లాన్‌. ఎందుకంటే సినిమాను తెలుగు స‌హా మిగిలిన ద‌క్షిణాది భాష‌లు, హిందీలోనూ విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. కాబ‌ట్టి టీజ‌ర్‌తో అంచ‌నాలు పెంచాల‌నుకుంటున్నారు. ఆ కార‌ణంగా.. ఈ టీజ‌ర్‌ను ఖ‌తార్‌లో జ‌ర‌గ‌బోయే సైమా అవార్డ్స్ వేదిక‌పై ప్ర‌దర్శించాల‌ని అనుకుంటున్నార‌ట‌. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

author avatar
Siva Prasad

Related posts

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Leave a Comment