NewsOrbit
సినిమా

Aacharya: “ఆచార్య”లో తన ఫేవరెట్ సీన్ చెప్పినా రామ్ చరణ్..!!

Aacharya: కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. పలు టీవీ ఛానల్ కి అదే విధంగా ప్రముఖ యాంకర్లకు చరణ్, చిరంజీవి, కొరటాల శివ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన అనేక విషయాలు తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా “ఆచార్య” లో తన ఫేవరెట్ సీన్ ఏంటో రామ్ చరణ్ బయటకు తెలియజేశాడు. Acharya Movie: Ram Charan Sidda's role in Acharya is like this talk .. Fans are eagerly waiting for the movie .. | Megastar chiranjeevi acharya movie latest update Ahead of update about

అదేమిటంటే అడవుల్లో ఒక చెరువు దగ్గర ఒక ఒడ్డున చరణ్ నీళ్లు తాగుతూ ఉంటే అవతల ఒడ్డు వైపు చిరుత పులి పిల్ల నీళ్లు తాగుతూ ఉంటది. ఆ చిరుత పిల్ల వెనకాల తల్లి చిరుత ఉంటది. చరణ్ వెనకాల చిరంజీవి ఉంటారు ఆ సీన్ షాట్ తన ఫేవరేట్ అని తాజా ఇంటర్వ్యూలో చరణ్ బయట పెట్టడం జరిగింది. ఈ సీన్ ప్రారంభంలోనే సినిమా యూనిట్ రిలీజ్ చేశారు. అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఇస్తున్న ప్రమోషన్ కార్యక్రమాల్లో.. చరణ్ .. చిరుతపులి నీళ్లు తాగే సీన్ తన ఫేవరేట్ అని చెప్పటం జరిగింది.One Really Bad Decision For Chiranjeevi's Acharya

ఈ సినిమాలో చరణ్ 40 నిమిషాల పాత్ర చేస్తే అందులో దాదాపు 20 నుంచి 25 నిమిషాల వరకు చిరంజీవి పక్కనే కనిపించనున్నట్లు టాక్. “ఆచార్య” కథ మొత్తం చరణ్ పాత్ర చుట్టూ తిరిగే కథ అని… దానిని చిరంజీవి పెద్ద పాత్రతో నడిపిస్తారని ఇండస్ట్రీలో టాక్. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమా థియేటర్ లోకి వస్తూ ఉండటంతో మెగా అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే “RRR”తో చరణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో “ఆచార్య” కూడా విజయం సాధిస్తుందన్న ధీమాతో ఫ్యాన్స్ ఉన్నారు.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri