NewsOrbit
Entertainment News సినిమా

Ori Devuda: విశ్వక్ సేన్ కి నేను పెద్ద ఫ్యాన్ రామ్ చరణ్ సంచలన కామెంట్స్..!!

Ori Devuda: విశ్వక్ సేన్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన “ఓరి దేవుడా” సినిమా ప్రీ రిలీజ్ వేడుక రాజమండ్రిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వచ్చారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ..హీరో విశ్వక్ సేన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో విశ్వక్ సేన్ పేరు తెలియని వారు ఉండరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్ తో అందరి అభిమానాన్ని సంపాదించాడు. విశ్వక్ సేన్ కి ఎక్కువ మాస్ ఫాలోయింగ్ అభిమానులు ఉన్నాగాని.. అతని వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని అని చరణ్ తెలిపారు.

ram charan sensational comments on hero vishwek sen
Ori Devuda

సినిమాలో హీరో కంటే వ్యక్తిగా విశ్వక్ సేన్ నీ నేను ఎక్కువ ఇష్టపడతాను. మామూలుగా చెప్పిన మాట ఇంకా ఇచ్చిన మాట పై నిలబడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. బయట కూడా నాకు ఇదే పేరు ఉంది. అలాగే మంచైనా గాని చెడైనా గాని మాటమీద నిలబడే మనిషిగా విశ్వక్ సేన్ కి బయట మంచి పేరుంది. నేను కూడా చాలా సందర్భాలలో విశ్వక్ లో ఇదే గమనించాను. తనకోసం మాత్రమే కాదు స్నేహితుల కోసం మిత్రుల కోసం నిలబడే వ్యక్తిత్వం ఇంకా కష్టాల్లో ఆదుకునే వ్యక్తి విశ్వక్ సేన్ అని చరణ్ తెలిపారు.

ram charan sensational comments on hero vishwek sen
Ori Devuda

ఒక చిరంజీవి, రజినీకాంత్, పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ అవ్వచ్చు..ఫ్లాప్ అవ్వచ్చు. కానీ వాళ్ల వ్యక్తిత్వాలు.. సూపర్ స్టార్ ఇమేజెస్ సాధించేటట్టు ఉంటాయి ఆ లక్షణం నీలో నిండుగా ఉంది..అంటూ విశ్వక్ సేన్ నీ రామ్ చరణ్ పోగొడట్టం జరిగింది. ఇక ఇదే సమయంలో అన్నయ వెంకటేష్ గురించి అయినా ఈ సినిమా చూస్తాను అని సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది.

Related posts

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri