NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan: నిహారిక విషయంలో తండ్రి చిరంజీవిని ఎదిరించిన రామ్ చరణ్..?

Advertisements
Share

Ram Charan: మెగా కుటుంబం నుండి నాగబాబు తనయురాలు నిహారిక ఒక్కతే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మామూలుగా ఈ కుటుంబంలో ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పరిచయమయ్యారు. కానీ హీరోయిన్ గా మాత్రం నిహారిక మాత్రమే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కానీ సక్సెస్ ఫుల్ కాలేదు. తర్వాత జొన్నలగడ్డ చైతన్యాన్ని 2020లో పెళ్లి చేసుకోగా…ఆ తర్వాత రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకుని విడిపోవడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్ లో స్టార్ట్ చేయడానికి నిహారిక ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇటీవల ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లొచ్చాక నిహారిక తండ్రి నాగబాబు పర్మిషన్ తో మళ్ళీ సినిమా రంగంలో అడిగి పెట్టడానికి రెడీ అయ్యిందట. అయితే ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి మాత్రం.. నో చెబుతున్నారని సమాచారం.

Advertisements

Ram Charan who opposed his father Chiranjeevi in ​​the case of Niharika

ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన రాంచరణ్ చెల్లి కోసం తండ్రి చిరంజీవిని ఎదిరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక జీవితం ఆమె ఇష్టం. వాళ్లకంటూ ఒపీనియన్స్ ఉంటాయి. వాటిని మనం ఎంకరేజ్ చేయాలి ప్రతిదాంట్లో మనం కలుగజేసుకోకూడదు అంటూ మొదటిసారి తండ్రిని చాలా నిదరించినట్లు చెల్లి నిహారికని సపోర్ట్ చేస్తున్నట్లు.. టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని వెబ్ సిరీస్ నిహారిక నిర్మాతగా నిర్మించడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని పాత్రలు కూడా పోషించడం జరిగింది. కానీ ఈసారి హీరోయిన్ గా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు.

Advertisements

Ram Charan who opposed his father Chiranjeevi in ​​the case of Niharika

ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బుచ్చిబాబు సన సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. “గేమ్ చేంజర్” చరణ్ కెరియర్ లో 15వ సినిమా. దీంతో నిర్మాత దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మొన్నటి వరకు ఈ సినిమాకి సంబంధించి షూటే సరవేగంగా సాగింది. మధ్యలో గ్యాప్ రావడంతో శంకర్ ఇండియన్ 2 సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. కాగా మళ్లీ ఇప్పుడు చరణ్ సినిమా కంప్లీట్ చేసే పనిలో శంకర్ ఉన్నారట. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీఖు నాడు “గేమ్ చేంజర్” సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం.


Share
Advertisements

Related posts

ఎన్.టి.ఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ విషయంలో భారీ షాకిచ్చారుగా ..?

GRK

సూర్య “ఆకాశం నీ హ‌ద్దురా”పై మ‌హేశ్ బాబు ఏమ‌న్నారో తెలుసా?

Teja

Kajal Aggarwal: దుబాయి దేశం నుండి అరుదైన గౌరవం అందుకున్న కాజల్ అగర్వాల్..!!

sekhar