Ram Charantej: సోషల్ మీడియాలో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రామ్ చరణ్ తేజ్..!!

Share

Ram Charantej: చిరంజీవి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ .. తండ్రికి తగ్గ హీరో అతి తక్కువ టైమ్ లోనే అనిపించుకున్నాడు. మెగా అభిమానులు గర్వపడేలా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతూ.. తోటి హీరోలతో స్నేహంగా మెలుగుతూ చిరంజీవి పేరు నిలబెట్టేలా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చరణ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే లాక్ డౌన్ టైం లో ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన హీరో లలో.. అనగా బాగా… అంతకుముందు కంటే క్రేజ్ ఎక్కువ సంపాదించింది చెర్రీ అని చెప్పవచ్చు.

Why Devi Sri Prasad deserves credit for the success of Rangasthalam

“RRR” సినిమాతో పాటు ఆచార్య అదేరీతిలో శంకర్ తో సినిమా ఒప్పుకోవడంతో చెర్రీ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ అనేకమందిని ఫాలోయింగ్ చేసేలా చేశాయి. ముఖ్యంగా రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చరణ్ వీడియో బాగా పాపులర్ అవ్వడం జరిగింది. ఇటువంటి రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం రాణిస్తూ ఉండటంతో తాజాగా ఇంస్టాగ్రామ్ లో దాదాపు 4 మిలియన్ ఫాలోవర్స్ సాధించి సరికొత్త రికార్డ్.. నెలకొల్పే రీతిలో సోషల్ మీడియాలో చరణ్ దూసుకుపోతున్నాడు.

Read More: RRR: రాజమౌళితో పనిచేసిన హీరోలలో ఆ ఘనత సాధించింది ఒక చరణ్ మాత్రమేనట..!!

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉండటంతో ఆలిండియా దిశగా.. చరణ్ క్రేజ్ వ్యాపిస్తుంది. సోషల్ మీడియాలో అంతకు ముందు తక్కువ ఆక్టివ్ గా ఉన్న .. కరోనా వచ్చిన తర్వాత చాలావరకు పర్సనల్ వీడియోలు ఇంకా అనేక.. మెమోరీస్ ఫోటోలు అదే రీతిలో ప్రజెంట్ చేస్తున్న సినిమాలకు సంబంధించిన విశేషాలు తెలియజేస్తూ చరణ్ యాక్టివ్ పాత్ర పోషిస్తూ మెగా అభిమానులను అలరిస్తున్నారు.


Share

Related posts

Darsha Gupta Beautiful Images

Gallery Desk

Relationship tips: మీవారు బిజీ గా ఉండి మీకు టైం కేటాయిన్చడం లేదని బాధ పడుతున్నారా?ఇలా చేయండి వారు మీ చుట్టూ తిరుగుతారు.

Kumar

Rajinikanth : బిగ్ బ్రేకింగ్.. తలైవాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..

somaraju sharma