NewsOrbit
Entertainment News సినిమా

Prabhas: ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న ఆర్జీవి..?

Prabhas: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ దర్శకులిగా మంచి క్రేజ్ ఉండేది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయడానికి.. బడా స్టార్ హీరోలు క్యూ కట్టే పరిస్థితి ఉండేది. అయితే రాను రాను ఆర్జీవి చేసే సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావటంతో పాటు పలు వివాదాలలో చిక్కుకోవడంతో మనోడు డిమాండ్ తగ్గింది. ఇంకా పలు ఇంటర్వ్యూలలో మరియు టీవీ డిబేట్ లలో ఆర్జీవి చేసే వ్యాఖ్యలు చాలా కాంట్రవర్సీ గా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.

Ram gopal varma doing special role in Prabhas project k film
Prabhas

అటువంటి రాంగోపాల్ వర్మ.. త్వరలో ప్రభాస్ నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర చేయడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వార్త వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే ప్రభాస్ కెరియర్ లో అత్యంత హై బడ్జెట్ సినిమాగా నాగ అశ్విన్ దర్శకత్వంలో..” ప్రాజెక్టుకే” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఇటీవల సినిమా యూనిట్ రాంగోపాల్ వర్మ ని సంప్రదించడం జరిగిందట. సినిమాలో కీలక పాత్ర చేయాలని కోరారట.

Ram gopal varma doing special role in Prabhas project k film
RGV

అయితే ఆ పాత్ర ఆర్జీవికి బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు త్వరలోనే ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో తన పాత్రకి సంబంధించి… షూటింగ్ పూర్తి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సినిమా యూనిటీ ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, పవర్ స్టార్ సినిమాలలో ఆర్జీవి నటించాడు. ఈ రెండు కూడా తన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు. అయితే ఇప్పుడు మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న “ప్రాజెక్టుకే” సినిమాలో.. ఆర్జీవి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Madhuranagarilo April 16 2024 Episode 339: పెళ్లి ఆలోచన మానేసి రెండో పెళ్లి చేసుకోండి  అంటున్న విరాజ్, రుక్మిణికి శ్యామ్ ఏం చెప్పనున్నాడు..

siddhu

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella