సినిమా

Aacharya: చిరంజీవి- చరణ్ ప్రమోషన్ వీడియో పై రామ్ గోపాల్ వర్మ వైరల్ కామెంట్స్..!!

Share

Aacharya: కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి – చరణ్ ల కలసి నటించిన ఆచార్య ఏప్రిల్ 29 వ తారీకు విడుదల కానుంది. దీంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు తాజాగా సినిమా యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మొదటిగా కొరటాల శివ, చిరంజీవి, చరణ్ కలిసి వీడియో రూపంలో సినిమాకి సంబంధించి అనేక విషయాలు మాట్లాడుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సందర్భంగా సినిమాలో ఒక సాంగ్ విషయంలో… నువ్వు నన్ను డామినేట్ చేస్తావా అంటూ… చిరు- చరణ్ మధ్య సంభాషణ జరగటం జరిగింది.Why did Ram Gopal Varma decide not to make the movie Mega Family? - IBTimes India

ఈ సందర్భంలో నీ బాబు నువ్వు రా నేను. నా దగ్గర తగ్గాలి… తగుతావు.. అని చిరంజీవి డైలాగ్ వేయడం జరిగింది. దీంతో నేను మిమ్మల్ని డామినేట్ చేయను.. అదేవిధంగా తగ్గను… ఎందుకంటే మీ ట్రైనింగ్ నుండి వచ్చాను. తగ్గితే బాగోదు అంటూ చరణ్ రిప్లై ఇచ్చాడు. అయితే ఇద్దరూ స్క్రీన్ మీద చూసుకుందాం ఎవరి సత్తా ఏంటో.. అంటే చిరంజీవి డైలాగులు వేశారు. దీంతో ఈ ప్రోమో వీడియోని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్జీ పెట్టిన డైలాగ్…” నేను మెగా హర్ట్ అయ్యాను.Siddha's saga teaser out: A fierce Ram Charan amps up the intensity in Chiranjeevi's Acharya- Cinema express

వాళ్ళిద్దరు సినిమా గురించి మాట్లాడుతూ తగ్గను తగ్గేదేలే.. అన్ని అల్లు అర్జున్ డైలాగులు వేయటం బట్టి చూస్తే నాకు… బన్నీ న్యూ మెగా హీరో అని చరణ్.. చిరంజీవి రుజువు చేసినట్లు ఉందని  వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. దీంతో ఆర్జీవీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. “పుష్ప” లో అల్లు అర్జున్ తగ్గేదేలా డైలాగ్ ఎంత వైరల్ అయిందో తెలుసు. ఇప్పుడు అదే డైలాగ్ “ఆచార్య” ప్రమోషన్ కార్యక్రమంలో చిరంజీవి..చరణ్ వాడటం.. సంచలనంగా మారింది.


Share

Related posts

అందరూ కలిసి పాపం నాని ని టార్గెట్ చేశారా…?

siddhu

క్యాచీ టైటిల్‌

Siva Prasad

Mugguru Monagallu: ముగ్గురు మొనగాళ్ళు రిలీజ్ డేట్ ఫిక్స్..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar