The Warrior: రామ్ పోతినేని “ది వారియర్” ప్రీ రిలీజ్ వేడుక డీటెయిల్స్..!!

Share

The Warrior: హీరో రామ్(Ram) తమిళ దర్శకుడు లింగస్వామి(Liguswamy) దర్శకత్వంలో “ది వారియర్”(The Warrior) అనే సినిమా చేయడం తెలిసిందే. తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కిన “ది వారియర్” జులై 14 వ తారీకు విడుదల కానుంది. ఇటీవల సినిమాకి సంబంధించి ట్రైలర్ అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో చాలామంది అభిమానులు వచ్చారు. బోయపాటి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా వచ్చి ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ట్రైలర్ లో రామ్ చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. కృతి శెట్టి(Krity Shetty) హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ  సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో హీరోయిన్ కృతి శెట్టి చురుగ్గా పాల్గొంటుంది. అయితే ఇంకా రిలీజ్ కి వారం రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో ఫ్రీ రిలీజ్ వేడుక సంబంధించి లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో కనబడుతుంది. ఈనెల 10వ తారీఖు హైదరాబాద్ JRC కన్వెన్షన్ సెంటర్ లో “ది వారియర్” ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేయటం జరిగిందంట. ఈ వేడుకకు ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు ఇదే సమయంలో డైరెక్టర్ బోయపాటి కూడా రానున్నట్లు సమాచారం. వరుస ఫ్లాప్ లలో ఉన్న రామ్ 2019వ సంవత్సరంలో పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో “ఇస్మార్ట్ శంకర్”(Ismart Shankar) తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది.

ఆ తర్వాత పలు సినిమాలు చేసి అలరించిన రామ్ ఈసారి మరో మారు “ది వారియర్” అనే మాస్ కంటెంట్ ఉన్న సినిమాతో జులై 14న థియేటర్ లోకి రాబోతున్నడు. ఈ సినిమా అనంతరం డైరెక్టర్ బోయపాటితో రామ్ పోతినేని హై బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో టాక్. అంత మాత్రమే కాదు బాలకృష్ణ అభిమానిగా రామ్ పోతినేని చేయబోయే పాత్రలో ఒకటి ఉండనున్నట్లు సమాచారం.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

50 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

59 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago