NewsOrbit
సినిమా

Ram Charan – Shankar : శంకర్.. చరణ్ సినిమాకు భారీ అంతరాయం.. కారణం అదే..!

ram-shankar-shankar-movie-troubled-due-to-these-reasons

Ram Charan – Shankar: దక్షిణాదిలో భారీ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు శంకర్ ముందువరుసలో ఉంటారు. శంకర్ దర్శకత్వం వహించే సినిమాలకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. శంకర్ సినిమా అంటే భారీ గ్రాఫిక్స్ లు, హంగులు ఆర్భాటాలు ఓ రేంజ్ లో ఉంటాయి.సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తారు. శంకర్ ఎక్కువగా తమిళ హీరోలతోనే ఎంతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు.

ram-shankar-shankar-movie-troubled-due-to-these-reasons
ram shankar shankar movie troubled due to these reasons

ప్రస్తుతం శంకర్ సినిమాల విషయానికి వస్తే కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ జంటగా భారతీయుడు 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.శంకర్ ఏ సమయంలో ఈ సినిమా ప్రారంభించారో తెలియదు కానీ ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో అనుకోని ప్రమాదం వల్ల కొందరు మరణిస్తే కొన్ని రోజుల పాటు ఈ సినిమాకు బ్రేక్ పడింది.తరువాత సినిమా షూటింగ్ చేయాలని ప్రారంభించగా కమల్ హాసన్ తమిళనాడు ఎలక్షన్స్ లో బిజీ అయిపోయారు. దీంతో ఈ సినిమాను పక్కకు పెట్టి శంకర్ తన తర్వాత ప్రాజెక్టును తెలుగు స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ తో సినిమా చేయాలని అధికార ప్రకటన చేశారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో దిల్ రాజు నిర్మిస్తున్నట్లు అధికార ప్రకటన కూడా చేశారు.

చరణ్- శంకర్ సినిమాకు భారతీయుడు 2 అంతరాయం:

తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం చెర్రీ, ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల జూన్ నెలలో ఈ సినిమా షూటింగ్ జరుగనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే లైకా ప్రొడక్షన్స్ సంస్థ వారు ముందుగా తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం భారతీయుడు 2చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాతే మరొక సినిమాను చేయాలని శంకర్ కు నోటీసులు పంపించారు. భారతీయుడు 2 సినిమా పూర్తి చేయకుండా వేరే ప్రాజెక్టులు చేపడితే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని లైకా సమస్థ వారు హెచ్చరించారట. ఈ క్రమంలోనే శంకర్ భారతీయుడు 2 సినిమా పూర్తి చేసే వరకు చరణ్ సినిమా మొదలు పెట్టడానికి వీలు లేదు.ఈ విధంగా చరణ్, శంకర్ కాంబినేషన్లో రాబోయే సినిమా మరింత ఆలస్యం కావడంతో ప్రేక్షకులు కొంతమేర నిరాశ చెందుతున్నారు.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri