NewsOrbit
సినిమా

సుమ కాళ్ల‌పై ప‌డ్డ రానా


రానా ద‌గ్గుబాటి యాంక్ సుమ కాళ్ల‌పై ప‌డే ప్ర‌య‌త్నం చేశాడు. అది గ‌మ‌నించిన సుమ వెన‌క్కి త‌గ్గింది. ఇంత‌కు రానా ఎందుకు సుమ కాళ్ల‌పై ప‌డాల‌నుకున్నాడో తెలుసా!. అస‌లు విష‌యంలోకి వెళిడ‌తే `జెర్సీ` థాంక్స్ మీట్‌కు రానా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో రానా మాట్లాడుతూ “నాకు అమ్మాయిలు, జీవితం, క్రికెట్‌, పిల్ల‌లు అర్థం కారు. అలాంటి నాకే `జెర్సీ` సినిమా చూసి ఏడుపొచ్చింది. అలాంటి సామాన్య ప్రేక్ష‌కుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగ‌ల‌ను“ అన్నారు. ఈ సంద‌ర్భంలో సుమ `రానాకు త్వ‌ర‌గా పెళ్లి కావాల‌ని కోరుకుంటున్నాను` అంటూ చెప్పింది. ఆ మాట‌ల‌ను విన్న రానా వెంట‌నే సుమ కాళ్ల‌పై ప‌డే ప్ర‌య‌త్నం చేశాడు మ‌రి.

 

author avatar
Siva Prasad

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Leave a Comment