విజయ్ దేవరకొండ చెప్పులపై ఎటకారం చేసిన రణవీర్ సింగ్..!!

Share

“లైగర్” ట్రైలర్ కార్యక్రమాలు నిన్న అంగరంగ వైభవంగా జరిగాయి. నిన్న ఉదయం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సుదర్శన్ థియేటర్ లో తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరగకగా భారీ ఎత్తున అభిమానులు వచ్చారు. ఇక సాయంత్రం ముంబైలో జరిగింది. “లైగర్” హిందీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హీరో రణవీర్ సింగ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా రణవీర్ సింగ్ మాట్లాడుతూ హీరో విజయ్ దేవరకొండ ని ఎటకారం చేసినట్లు స్టేజి పైన డైలాగులు వేశారు. విజయ్ దేవరకొండ నార్మల్ టీ షర్ట్ తో పాటు కాకి ప్యాంటు..కాలికి హవాయి చెప్పల్స్ ధరించి కనిపించాడు.

ఈ క్రమంలో సోదరుడు విజయ్ స్టైల్ చూడండి. చూస్తే నేను ఆయన సినిమా ట్రైలర్ కార్యక్రమానికి వచ్చినట్టు కాకుండా ఆయనే నా ట్రైలర్ విడుదల చేయడానికి చీఫ్ గెస్ట్ గా వచ్చినట్లు ఉంది అంటూ విజయ్ దేవరకొండ పై రణవీర్ సింగ్ కామెంట్లు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు జాన్ అబ్రహం తో వెటకారంగా పోల్చడం జరిగింది. మీడియా ప్రతినిధులు ఎదురుగానే స్టేజిపై నిలబెట్టి చూడండి అంటే ఎటకారంగా రణవీర్.. మాట్లాడారని తాజా వీడియో పై సోషల్ మీడియాలో జనాలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో రణవీర్.. విజయ్ దేవరకొండ తో కలిసి స్టెప్పులు వేశారు.

ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… నార్త్ ఇండియా సినిమా సౌత్ ఇండియా సినిమా అనే సౌండ్ ఇక మీదట రాకుండా.. ఉండే రోజుల కోసం ఎదురు చూస్తున్నాను. ఇది ఇండియన్ సినిమా. భారతీయ నటులు నటించిన సినిమా ఇది మన సినిమా అంటూ విజయ్ దేవరకొండ “లైగర్” హిందీ ట్రైలర్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే కార్యక్రమం చివరిలో స్టేజ్ వెనకాల కి వెళ్లి.. రణవీర్.. విజయ్ దేవరకొండ టీ షర్ట్ తానే వేసుకుని తాను ధరించిన షర్ట్ జాకెట్.. విజయ్ దేవరకొండ కి వేయటం విశేషం.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

45 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

54 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago