NewsOrbit
సినిమా

Rashmi – Sudeer :ఒకే దుప్పటిలో రొమాన్స్ చేసిన రష్మి గౌతమ్ సుధీర్.. వీడియో వైరల్!

rashmi-gautam-jabardasth-comedian-sudigali-sudheer-romantic-song-jala-jala-patham-goes-viral

Rashmi – Sudeer: రష్మి,సుధీర్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంత గుర్తింపును సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు కార్యక్రమాలలో ఈ జోడి చేసే రొమాన్స్ అంతా ఇంతా కాదు.గత తొమ్మిది సంవత్సరాల నుంచి బుల్లి తెరపై సందడి చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇకపోతే ఈ జోడి తాజాగా ఒక రొమాంటిక్ పాటకు డాన్స్ వేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఉగాది పండుగ సందర్భంగా ఈటీవీలో జాతి రత్నాలు అనే కార్యక్రమం ప్రసారమైంది.

rashmi-gautam-jabardasth-comedian-sudigali-sudheer-romantic-song-jala-jala-patham-goes-viral
rashmi gautam jabardasth comedian sudigali sudheer romantic song jala jala patham goes viral

ఈ కార్యక్రమంలో భాగంగా రష్మీ సుధీర్ ఉప్పెన సినిమా లోని జల జల జలపాతం అనే పాటకు డాన్స్ వేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్, కృతి మధ్యన ఎంతటి రొమాంటిక్ సన్నివేశాలు జరిగాయో అంతకుమించి సుధీర్, రష్మి ఈ పాటలో నటించారు. నడి సముద్రంలో పడవలో వీరిద్దరూ కలిసి చేసిన రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నిజానికి వైష్ణవ్ కృతి కన్నా, రష్మీ సుధీర్ ఎంతో అద్భుతంగా నటించారు.

Rashmi – Sudeer రష్మి, సుదీర్ జాతి రత్నాలు:

ఉగాది పండుగ సందర్భంగా ప్రసారమైన జాతిరత్నాలు కార్యక్రమంలో ఈ జోడీ చేసిన పాటలోని ఒక సీన్లో రష్మీ నీటిని తాగుతూ సుధీర్ పై అలా కవ్విస్తూ పోసే సన్నివేశం అందరిని ఆకట్టుకుంది. మరో సీన్ లో చలికి వణుకుతూ ఓకే దుప్పటి కప్పుకొని రష్మీ ,సుధీర్ చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఈ పాట టాప్ త్రీలో ట్రెండ్ అవుతుంది. ఇకపోతే ఈ వీడియో చూసిన నెటిజన్లు సినిమాలో కన్నా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే రష్మీ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నారనే వార్తలు రావడంతో అభిమానులలో ఆందోళన నెలకొంది. అయితే ఈ విషయంపై రష్మి గౌతమ్ ఏ విధంగానూ స్పందించలేదు.

Related posts

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella