న్యూస్ సినిమా

ఫస్ట్ రెమ్యున్ రేషన్ డీటెయిల్స్ బయట పెట్టిన రవితేజ..!!

Share

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు. గతంలో వరుస ఫ్లాపులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రవి తేజ మార్కెట్ కి భారీగానే డ్యామేజ్ అయ్యింది. ఈ దెబ్బతో ఒకానొక సందర్భంలో రవితేజతో సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలో నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదన్న వార్తలు అప్పట్లో వచ్చాయి.

Ravi Teja to reshoot some scenes in 'Krack'ఇటువంటి పరిస్థితుల్లో రవితేజకి గతంలో డాన్ శీను, బలుపు వంటి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. క్రాక్ సినిమా చేసి తన ఖాతాలో రవితేజ తో హ్యాట్రిక్ సాధించడమే కాక ఆయనకి సూపర్ డూపర్ హిట్ ఇచ్చి … రవితేజ అభిమానులను అలరించాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా లాక్‌డౌన్‌ తర్వాత ఇండస్ట్రీ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతూ ఉంది.

 

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా సక్సెస్ గురించి ఎంతగానో… ఆనంద్ ఇస్తున్నట్లు రవితేజ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాల గురించి కూడా రవితేజ ఇంటర్వ్యూలో తెలిపాడు. నేపథ్యంలో ఇండస్ట్రీలో ఫస్ట్ టైం తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అని యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా టైమ్ తీసుకుని సమాధానమిచ్చాడు రవితేజ. ఫస్ట్ టైం కింగ్ నాగార్జున నటించిన “నిన్నే పెళ్ళాడతా” సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు ఆ సినిమాకి 3500 రూపాయలు చెక్ నాగార్జున చేతుల మీదుగా తీసుకున్నట్లు… రవితేజ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్కు కావటంతో చాలా కాలం అది దాచుకున్నట్లు, కాని తర్వాత అవసరాలు వచ్చి బ్యాంకుల మార్చినట్లు రవితేజ తన ఫస్ట్ రెమ్యూన్ రేషన్ గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


Share

Related posts

Richie Gadi Pelli: నవీన్ నేని బర్త్డే స్పెషల్.. “రిచి గాడి పెళ్లి” టైటిల్ అనౌన్స్ చేసిన ఐశ్వర్య రాజేష్..!!

bharani jella

బరువు తగ్గాలి అనుకునేవారికి కుంకుమపువ్వుతో బంగారంలాంటి ఐడియా!! ఈజీగా తగ్గొచ్చు…

Naina

వెంకీ సినిమాను శర్వానంద్ లాగేసుకున్నాడా? ఇదెక్కడి దారుణం??

sowmya
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar