NewsOrbit
సినిమా

Gudumba Shankar: “గుడుంబా శంకర్” ఫ్లాప్ రావడానికి ప్రధాన కారణం అదే దర్శకుడు వీర శంకర్ కాంట్రవర్సి కామెంట్స్..!!

Gudumba Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఖుషి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన సినిమా “జానీ”. ఈ సినిమాకి డైరెక్టర్ మొదలుకొని చాలా విషయాలలో పవన్ కళ్యాణ్ యే బాధ్యతలు తీసుకోవడం సినిమా ప్లాప్ కావడం తెలిసిందే. “ఖుషి” లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన “జానీ”.. అట్టర్ ఫ్లాప్ కావడం అప్పట్లో సంచలనం రేపింది. అయినా కానీ తర్వాత ఏమాత్రం నిరుత్సాహంతో కూడా మళ్లీ దర్శకత్వం వహిస్తానని పవన్ స్టేట్మెంట్ లు ఇవ్వటం జరిగింది. “జానీ” తర్వాత పవన్ నటించిన సినిమా “గుడుంబా శంకర్”. ఈ సినిమాకి దర్శకుడు వీర శంకర్.

Director Veera Shankar About Gudumba Climax Change Gudumba Movie Pawan Kalyan - Telugu Veerashankar Gudum-TeluguStop

“గుడుంబా శంకర్” లో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్… అతిపెద్ద ఫాంట్.. వేసుకోవడం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 2004వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి అర్థం కాలేదా కామెంట్లు వినబడగా రీసెంట్..గా సినిమా దర్శకుడు వీరశంకర్ ఓ ప్రైవేటు మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… గుడుంబా శంకర్ ఫ్లాప్ అవడానికి గల ప్రధాన కారణం ఏంటో బయటపెట్టారు. సినిమా ఫ్లాప్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ అభిమానులే కారణం.

May be an image of 3 people, beard, people sitting and outdoors

ఎందుకంటే సినిమా కొద్దిరోజులకే ఫ్యామిలీ స్ కి బాగా నచ్చేసింది. సినిమా కి వస్తున్నారు కానీ ప్రారంభంలో అభిమానుల తీసుకొచ్చిన ప్లాప్ టాక్ మన సినిమాకి చెడ్డ పేరు వచ్చిందని ఈ విషయాన్ని అభిమానులతో కూడా అప్పట్లో చెప్పటం జరిగింది అని వీరశంకర్ తెలియజేశారు. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తో.. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే రిలేషన్..ఉంది.. అని తెలియజేశారు. వాస్తవానికి ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాల్సి ఉంది.. కానీ అనుకోకుండా ఆయన మధ్యలో సినిమా నుండి డ్రాప్ అయ్యారు అని వీరశంకర్ చెప్పుకొచ్చారు.

Related posts

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri