NewsOrbit
సినిమా

నిజ‌మేనా నాయ‌కా?


కొన్ని సందర్భాల్లో ప్రెస్టీజియ‌స్ సినిమాలు తాత్కాలికంగా ఆగుతాయి. అయితే ఎందుకు ఆగాయ‌నే దానిపై సోష‌ల్ మీడియాలో మాత్రం వార్త‌లు ఏదో ర‌కంగా విన‌ప‌డుతూనే ఉంటాయి. అయితే ఈ వార్త‌ల‌కు భిన్నంగా మ‌రో వార్త రావ‌డం.. సినిమా నిర్మాణంపై ప‌లు అనుమానాల‌కు తావిస్తుంది. ఇప్పుడు లోక నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ సీక్వెల్ `ఇండియ‌న్ 2` ఇలాంటి అనుమాన మేఘాలు క‌మ్ముకున్నాయి. ఎందుంటే గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో స్టార్ట్ అయిన ఈ సినిమా కొన్ని కార‌ణాల‌తో ఆగింది. అయితే ఎందుకు ఆగింద‌నే దానిపై చాలా ర‌కాల వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. శంక‌ర్ భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు కేరాఫ్‌. ఆయ‌న‌తో `2.0` సినిమాను తెర‌కెక్కించిన లైకా సంస్థ‌.. `2.0`లో న‌ష్టాల‌ను చ‌వి చూడ‌టంతో `ఇండియ‌న్ 2` బ‌డ్జెట్ విష‌యంలో ప‌రిమితుల‌ను విధించింద‌ని. ఆ కార‌ణంగానే సినిమా ఆగింద‌ని అన్నారు.


అయితే లెటెస్ట్‌గా మ‌రో వార్త కోలీవుడ్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే.. సినిమాకు ఆగిపోవ‌డానికి మేక‌ప్ కార‌ణ‌మ‌ట‌. `ఇండియ‌న్ 2` అంటే క‌మ‌ల్ హాస‌న్ ముస‌లి గెట‌ప్‌లో క‌న‌ప‌డాలి. సీక్వెల్‌లో ఈ గెట‌ప్ ఫ‌స్ట్ పార్ట్ కంటే ఎక్కువ సేపు ఉంటుంది. కాబ‌ట్టి.. క‌మ‌ల్ మేక‌ప్ వేసిన ప్ర‌తిసారి స్కిన్ అల‌ర్జీ వ‌చ్చేస్తుంది. ఈ స‌మ‌స్య‌తో యూనిట్ ఇప్ప‌టికే రెండుసార్లు సినిమాను హోల్డ్ చేసింది. ఇప్పుడు క‌మ‌ల్‌కు ఓకే అనిపిస్తే మ‌ళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తార‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో యూనిట్‌కే తెలియాలి.

author avatar
Siva Prasad

Related posts

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Leave a Comment