Categories: సినిమా

Naga Babu: అదంతా మెగా బ్రదర్ ప్లాన్‌నేనా? జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లడానికి కారణమిదేనా?

Share

Naga Babu: మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం పలు కామెడీ షోలకు బడ్జిగా వ్యవహరిస్తూనే.. మరోవైపు బుల్లితెరపై పలు సీరియర్స్ లలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. అలాగే పలు వెబ్ సిరీస్, సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. గతంలో నిర్మాతగా కూడా సినిమాలు తీసిన నాగబాబు.. ఆ తర్వాత నష్టాలు రావడంతో వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం బుల్లితెరపై తన సత్తా చాటుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగబాబు.

Naga Babu:  జబర్దస్త్ నుంచి ఔట్?

అయితే నాగబాబు బుల్లితెరపై సందడి చేయడమే కాకుండా.. వివాదాల్లో కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాడు. ఈటీవీలో ప్రసారమయ్యే మల్లెమాల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో వచ్చే జబర్దస్త్ ప్రొగ్రాం ఎంత పాపులరర్ అయిందో తెలిసిందే. దీంతో పాటు ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా బాగా పాపులర్ అయింది. ఇందులో నాగబాబు, రోజా జడ్జిలుగా బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత మల్లెమల ప్రొడక్షన్స్ యాజమాన్యంతో విబేధాల వల్ల జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి నాగబాబు బయటికి వచ్చాడు. ఆ తర్వాత జబర్దస్త్ నుంచి కమెడియన్స్ తో పాటు మరికొంతమంది బయటకి వచ్చారు.

స్టార్ మా’కు నాగబాబు

నాగబాబుతో పాటు జబర్దస్త్ షో డైరెక్టర్లు కూడా బయటికి వచ్చారు. నాగబాబు జీ తెలుగు ఛానల్ లో అదిరింది అనే కామెడీ షో చేశారు. అయితే ఈ కార్యక్రమం పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో స్టార్ మాటీవీలో కామెడీ స్టార్స్ ధమాకా కామెడీ షోలో నాగబాబు చేరాడు. జబర్దస్త్ కమెడియన్లు కూడా నాగబాబుతో కలిసి బయటికి వచ్చి స్టార్ మాటీవీలో చేరారు. కామెడీ స్టార్స్ ధమాకా షో కూడా బాగా పాపులర్ అయింది. ఈ షో మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్తుంది. అయితే కామెడీ స్టార్స్ ధమాకా షోలోని కమెడియన్స్ అందరూ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి వచ్చినవారే.

దాని వెనుక నాగబాబు ప్లాన్?

వారందరూ స్టార్ మాటీవీ షోలోకి రావడం వెనుక నాగబాబు పాత్ర ఉందని అంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, కిర్రాక్ ఆర్పీ, రాకేష్, అదిరే అభి, అప్పారావు వంటి వారు జబర్దస్త్ నుంచి బయటికి వచ్చారు. సుడిగాలి సుధీర్ స్టార్ మాటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ షోను హోస్ట్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఇక హైదర్ అది కూడా ఆ షోలో పార్టిసిపెట్ చేస్తున్నాడు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

50 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

59 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago