NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: అకిరా బర్త్ డే నాడు పవన్ కళ్యాణ్ అభిమానులపై మండిపడ్డ రేణు దేశాయ్..!!

Share

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అందరికీ సుపరిచితురాలే. అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ ఒంటరిగా పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో వివాహం చేసుకుందాం అనుకున్న టైములో అభిమానులను తీవ్ర స్థాయిలో బెదిరింపులు రకరకాల నెగిటివ్ కామెంట్లు రావడం జరిగాయి. దీంతో రెండో పెళ్లి ప్రయత్నాలు అక్కడితోనే ఆగిపోయాయి. నీతో రేణు దేశాయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నట్టు పరిస్థితి మారింది. చాలా సందర్భాలలో రేణు దేశాయ్ అభిమానులు తన వ్యక్తిగత విషయాలలో తల దూర్చకూడదని.. వార్నింగ్ లు కూడా ఇవ్వడం జరిగింది.

Renu Desai lashed out at Pawan Kalyan's fans on Akira's birthday

ఇదిలా ఉంటే ఏప్రిల్ 8వ తారీకు అకిరా నందన్ బర్తడే నేపథ్యంలో..పవన్ అభిమానులు కొద్దిగా అతిగా కామెంట్స్ పెట్టారు. మా అన్న కొడుకు వీడియోలు అప్పుడప్పుడు పోస్ట్ చేయండి. .. దాచి పెట్టకండి.. అని కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో వెంటనే రేణు దేశాయ్ సదరు అభిమాని పై మండిపడింది. “మీ అన్న కొడుకా..? అకిరా నా అబ్బాయి. మీరు ఒక తల్లికి పుట్టలేదా..? మీరు హార్డ్ కోర్ ఫ్యాన్ అని అర్థం చేసుకోగలను. కానీ మాట్లాడే పద్ధతి నేర్చుకోండి అంటూ రేణు దేశాయ్… తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది.

Renu Desai lashed out at Pawan Kalyan's fans on Akira's birthday

కొంతమంది హద్దులు దాటి మరి కామెంట్స్ చేస్తున్నారని హెచ్చరించింది. కనీసం కొడుకు బర్త్ డే నాడు ఒకరోజు కూడా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండలేరా. ఇంస్టాగ్రామ్ కి వచ్చి.. ఎందుకు నెగిటివ్ కామెంట్లు పెడతారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. 11 సంవత్సరాల నుండి నేను అర్థం చేసుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఒక తల్లిగా నేను చాలా హర్ట్ అవుతాను.. అంటూ అభిమానులపై రేణు దేశాయ్ అసహనం వ్యక్తం చేసింది. కాగా ఈ బర్తడే తో.. అకిరా నందన్ కి 19 సంవత్సరాలు రావడం జరిగింది.


Share

Related posts

Samantha Akkineni Family Photos

Gallery Desk

కలకత్తా లో కథ మొదలైంది ..ఎక్కడ ఎండ్ చేస్తాడో ..?

GRK

Guppedantha Manasu August 11th Full Episode Review: వసు చివరి మాటలు…వసుదారకు ఏమైందో అని టెన్షన్లో రిషి…!

Siva Prasad