NewsOrbit
సినిమా

Ritu Varma: ష‌ర్ట్ విప్పేసి మ‌రీ చూపిస్తున్న రీతు వర్మ.. వామ్మో పిక్స్ చూస్తే సెగ‌లే!

Ritu Varma: రీతు వర్మ.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. షార్ట్ ఫిల్మ్ లో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రీతు వ‌ర్మ‌.. `బాద్‍షా` మూవీలో చిన్న పాత్ర‌ను పోషించి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత‌ మెల్ల మెల్ల‌గా అవ‌కాశాలు ద‌క్కించుకున్న ఈ భామ‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన `పెళ్ళిచూపులు` సినిమాలో ఫామ్‌లోకి వ‌చ్చింది.

ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో రీతు వ‌ర్మ‌కు మ‌రిన్ని ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే నిఖిల్‌తో `కేశవ`, న్యాచుర‌ల్ స్టార్ నానితో `టక్ జగదీష్` సినిమా చేసింది. కానీ, ఈ చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఘోరంగా విఫ‌లం అయ్యాయి.

ఇక చివ‌రిగా రీతు వ‌ర్మ `వ‌రుడు కావ‌లెను` మూవీతో ప‌ల‌క‌రించింది. నాగ శౌర్య హీరోగా రూపుదిద్దుకున్న ఈ మూవీ సైతం యావ‌రేట్ టాక్‌తో స‌రిపెట్టుకుంది. దీంతో ఆమెకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్‌కు జోడీగా `ఒకే ఒక జీవితం` మిన‌హా తెలుగుతో రీతు మ‌రే సినిమా చేయ‌డం లేదు.

దీంతో ఆఫ‌ర్ల కోసం ఈ హైదరాబాద్ భామ అందాల ఆర‌బోత‌కు తెర లేపింది. తాజాగా ష‌ర్ట్ విప్పేసి మ‌రీ త‌న అందాల‌ను చూపిస్తూ ఫొటోల‌కు పోజులిచ్చిన రీతు వ‌ర్మ‌.. ఆ పిక్స్‌ను కాస్త ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటిని చూస్తే ఎవ్వ‌రికైనా సెగ‌లు పెట్టాల్సిందే. అంత హాట్‌గా రీతు వ‌ర్మ క‌నిస్తోంది. మ‌రి మీరూ ఆ పిక్స్‌పై ఓ లుక్కేసేయండి.

 

author avatar
kavya N

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri