NewsOrbit
సినిమా

`రొమాంటిక్‌` గోవా షెడ్యూల్ పూర్తి


డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి హీరోగా రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `రొమాంటిక్‌`. బాలీవుడ్ సింగ‌ర్‌, న‌టి కేతికా శ‌ర్మ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి కౌర్ నిర్మిస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమా గోవా షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. దాదాపు నెల‌రోజుల పాటు జ‌రిగిన ఈ షెడ్యూల్ షూటింగ్ నిన్న‌టితో పూర్త‌య్యింది. గోవా నుండి హైద‌రాబాద్ వ‌స్తున్న టీమ్ ఆ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ ఫొటోను కూడా ట్వీట్ చేసింది. ర‌మ్య‌కృష్ణ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.

author avatar
Siva Prasad

Related posts

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu

Leave a Comment