సినిమా

RRR: బాలీవుడ్ లో మరో మైల్ స్టోన్ అందుకున్న “ఆర్ఆర్ఆర్”..!!

Share

RRR: “ఆర్ఆర్ఆర్” మార్చి 25వ తారీకు రిలీజ్ అయ్యి దేశవిదేశాలలో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణం దర్శకుడు రాజమౌళి. అంతకుముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి 2” దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అదే సమయంలో “బాహుబలి 2″లో యుద్ధ సన్నివేశాలు అద్భుతరీతిలో చూపించడంతో కామన్ ఆడియెన్స్ నుండి సెలెబ్రిటీస్ వరకు జక్కన్న దర్శకత్వనికి ఫిదా అయిపోయారు.

RRR director Rajamouli reveals one big sequence cost Rs 75 lakh per day, says he was 'really tense' while filming it | Entertainment News,The Indian Express

ఈ పరిణామంతో “ఆర్ఆర్ఆర్” పై మొదటి నుండి దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా చరణ్, తారక్ కలిసి నటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా..”ఆర్ఆర్ఆర్” అందరినీ అలరించింది. సినిమాలో ఫైట్ సీన్స్, భావోద్వేగ సన్నివేశాలు, విజువల్ వండర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో అన్ని చోట్ల సినిమా హాల్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కడ దిగ్గజ నటులకు మతిపోయేలా కలెక్షన్లు సాధించడం జరిగింది. RRR Review: 'RRR', With Ram Charan and NTR Jr, Is Bigger And Better Than 'Baahubali'

కలెక్షన్స్ పరంగా హిందీలో అనేక రికార్డులు సృష్టించిన “ఆర్ఆర్ఆర్”… తాజాగా మరో మైల్ స్టోన్ అందుకోవడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ లోకి డబ్ అయినా.. సినిమాలలో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. మేటర్ లోకి వెళ్తే ₹ 250 కోట్ల కలెక్షన్స్ “ఆర్ఆర్ఆర్” సాధించడం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారింది. “కేజిఎఫ్ 2” ప్రజెంట్ పుంజుకోవడంతో “ఆర్ఆర్ఆర్” కలెక్షన్స్ తగ్గుముఖం పట్టినట్లు లేకపోతే… 300 కోట్లు ఈపాటికి వచ్చేసివి అని ఫిలిం క్రిటిక్స్ చెప్పుకొస్తున్నారు.


Share

Related posts

Rashmi Gautam New HD Stills

Gallery Desk

Big Boss : అఖిల్ కి సినిమా ఛాన్స్ రావటం లేదు అన్న యాంకర్ కి మోనాల్ సరికొత్త కౌంటర్..!!

sekhar

Hari Hara Veera Mallu: కేసులో అడ్డంగా బుక్కయిన “హరిహర వీరమల్లు” హీరోయిన్..! తెరపైకి మరో కొత్త హీరోయిన్!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar