NewsOrbit
న్యూస్ సినిమా

RRR: మరో 30 దేశాలలో రిలీజ్..స్వయంగా వెల్లడించిన రామ్ చరణ్..

RRR: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ కేజీఎఫ్ సీక్వెల్ వచ్చినా కూడా టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్‌పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో క్రేజ్ కాస్త కూడా తగ్గడం లేదు. గత నెల 25న వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి అందరి అంచనాలను తారుమారు చేసింది. మొదటి రెండు వారాల్లోనే రూ 1000 కోట్ల వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏ సినిమా రిలీజైనా కూడా ఆర్ఆర్ఆర్ ఇంకా దేశ వ్యాప్తంగా ఎక్కువ సెంటర్స్ లో ప్రదర్శింపబడుతూనే ఉంది.

rrr-is going to release in another 30 countries declared by ram charan
rrr is going to release in another 30 countries declared by ram charan

ఇదే జోరు మరో వారం రెండు వారాల వరకు దేశ వ్యాప్తంగా ఈ సినిమా సందడి కనిపించడం గ్యారెంటీ అంటున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు ఆ తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ విదేశాలలో సందడి ఉంటుందని చిత్రంలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  వెల్లడించాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించాడు. ఎన్.టి.ఆర్ కొమురం భీం పాత్రలో నటించాడు. వీరి అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో పాటు రాజమౌళి స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ మరో స్థాయిలో సినిమాను నిలబెట్టాయి.

RRR: బాహుబలి చిత్రాల రికార్డ్స్ ఈ దెబ్బతో బద్దలవడం ఖాయం

అందుకే, ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మరో 30 దేశాలలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి ఇతర దేశాలలో రిలీజ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. చైనా, జపాన్ సహా మొత్తం 30 దేశాలలో ఆర్ఆర్ఆర్ రిలీజ్‌కు మేకర్స్ రెడీ అవుతున్నారు. బాహుబలి చిత్రాల రికార్డ్స్ ఈ దెబ్బతో బద్దలవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి ఆ సమయానికి పరిస్థితులన్నీ అనుకూలిస్తాయా లేదా.

Related posts

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu