NewsOrbit
న్యూస్ సినిమా

RRR: యూఎస్ ప్రేక్షకులకు మేకర్స్ ఇచ్చే సర్‌ప్రైజ్ రివీల్..హిస్టరీలోనే మొదటిసారి ఇది

RRR: ఇటీవలే ఆర్ఆర్ఆర్ మేకర్స్ యూఎస్ ప్రేక్షకులకు ఒక సర్‌ప్రైజ్ ఉంది..త్వరలో దాన్ని రివీల్ చేయబోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సర్‌ప్రైజ్‌ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా ఇది. అయితే, ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా ఇలాంటి రిలీజ్ దక్కలేదనే విషయాన్ని తెలుపుతూ వారు ఈ సినిమా యూఎస్ రిలీజ్ గురించి గొప్పగా ట్వీట్‌లో పేర్కొన్నారు.ఇక డిస్ట్రిబ్యూటర్స్ సస్పెన్స్ లో ఉంచడంతో యూఎస్ సినీ ప్రేమికులు అంతా ఏంటి ఆ సర్ ప్రైజ్ అని ఆసక్తిగా ఎదురు చూశారు.

rrr makers revealed a surprise for us people
rrr makers revealed a surprise for us people

ఈ నేపథ్యంలో తాజాగా ఆ సస్పెన్స్ రివీల్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమాను యూఎస్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నాం. అంతేకాదు, డిస్ట్రిబ్యూటర్ ప్రైవేట్ షోలను వేసేందుకు కూడా రెడీ అని తాజాగా ప్రకటించారు. దీనర్థం ఏమిటంటే ఒకే కమ్యూనిటీకి చెందిన వారు గానీ, ఒక ఫ్యామిలీకి చెందిన వారు గాని, స్నేహితులు గానీ.. ఇలా 40 మంది సంభ్యులు లేదా అంతకు ఎక్కువ మంది కలిసి స్పెషల్ షో కావాల నుకుంటే.. వారికి ఏ ప్రాంతంలో కావాలి.. ఎక్కడ సినిమాను చూస్తారు విషయం తెలియజేస్తే వెంటనే వారు కోరుకున్న సమయంలో షో ను అరేంజ్ చేస్తామని ప్రకటించారు.

RRR: ఆర్ఆర్ఆర్ కొత్త చరిత్రను క్రియేట్ చేయడం గ్యారెంటీ..?

ఈ అద్భుతమైన అవకాశాన్ని భారీ స్థాయిలో యూఎస్ లో ఉన్న సినీ లవర్స్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అమెరికాలో ఉన్న వేర్వేరు ప్రాంతాల్లో ఉండే తెలుగు ప్రేక్షకులు ఇతర ఇండియన్స్ ను కలవడం కోసం మంచి సందర్భాన్ని వెదుక్కుంటూ ఉంటారు. ఇది వారికి సరైన సమయం అని డిస్ట్రిబ్యూటర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను చూసేందుకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలుస్తారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజంగా రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ సూపర్ అనే చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ కొత్త చరిత్రను క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్.టి.ఆర్ కొమురం భీం గా నటించారు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu