నందమూరి ఎన్టీఆర్ పై అభిమానులు కామెంట్లు.. నెట్టింట వైరల్!

Share

బాహుబలి సినిమా ద్వారా బాక్సాఫీసులను బద్దలు కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి. ఈ ప్రముఖ దర్శకుడు తీసిన సినిమాలన్నీ భారీ రేంజ్ లో ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ దర్శకుడు భారీ బడ్జెత్ తో తెరకెక్కుతున్న తెరకెక్కడానికి సిద్ధమవుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ మూవీ కోసం రాజమౌళీ ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలను పెట్టుకున్నారని అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ చూస్తేనే అర్థమవుతోంది ఈ మూవీ ఏ రేంజ్ లో బాక్సీఫీస్ ను బద్దలు కొట్టబోతుందనేది. ఈ మూవీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కథానాయకులుగా వారి ప్రతిభను కనబరుస్తున్నారు.

ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ఓ కొత్త రికార్డును సొంతం చేసుకుంటుంది. అయితే తాజాగా ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీమ్’ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దసారా సందర్భంగా విడుదలైన ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీమ్’ ఈ వీడియో దసరా కానుకగా విడుదలైన ఈ వీడియో ఆన్ లైన్ లో దుమ్మురేపింది. ఈ విడియో రికార్డును కొల్లగొట్టిందనే చెప్పుకోవచ్చు. అక్టోబర్ 22న విడుదలైన ఈ టీజర్ కు ఇప్పటి వరకు 2 లక్షల కామెంట్లను పొందింది.

మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న ఈ వీడియో 3 కోట్లకు పైగా వ్యూవర్స్ ను ఇప్పటి వరకు సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. కాగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ లో ఎన్టీఆర్ మరో షెడ్యూల్ ను పూర్తి చేసే బిజీలో ఉన్నారని అర్థమవుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ముఖానికి మాస్క్ ధరించి భుజాన బ్యాగ్ వేసుకుని నడుస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు.

ఈ ఫోటోను చూసి నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తూ ఎన్టీఆర్ ను మెచ్చకుంటున్నారు. ఈ నందమూరి ఎన్టీఆర్ అంటే ఏమనుకంటున్నారు.. వారి నడకలో రాజసం ఇలా ఉట్టి పడుతుందని.. నందమూరి వారి లెవలే వేరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ పిక్ మాత్రం షూటింగ్ నుంచి బయటకు వస్తుండగా తీసినదిగా సమాచారం. చూడాలి మరి ఈ మూవీ అభిమానులను ఏ విధంగా సర్ ప్రైజ్ చేయబోతోందో..


Share

Related posts

Sai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ పోస్టర్స్ చూశారా..!!

bharani jella

Brahmaji: మీ కులం వాడిని..అవకాశం ఇస్తారా అంటూ నెటిజన్ పెట్టిన కామెంట్ కి బ్రహ్మాజీ కి దిమ్మతిరిగే ఆన్సర్..!!

sekhar

రోజా జన్మలో మర్చిపోలేని పని చేసిన రోజా కూతురు… కంటతడి పెట్టుకున్న తండ్రి

Naina