నారి నారి నడుమ మురారి…

Share

పోయిన ఏడాది వచ్చిన ఆర్ఎక్స్ 100 టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిన ఈసినిమాలో హీరోగా నటించిన కార్తీకేయ యాక్టింగ్ మెస్మరైజ్ చేశాడు. అందుకు ఈ కుర్ర హీరోకు ఓవర్ నైట్లో స్టార్ డమ్ వచ్చింది. ఈ హీరోతో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం కార్తీకేయ‌కి తెలుగు తమిళ్‌లో హిప్పీ అనే సినిమా చేస్తున్నాడు.

తమిళ బడా చిత్రాల సంస్థ వి క్రియేషన్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీగా రూపొదుతుంది. తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయ కిక్ బాక్స‌ర్‌గా నటిస్తున్నాడు. ఇందులో కార్తికేయ స‌ర‌స‌న ముంబై బ్యూటీస్ దిగాంగ‌న సూర్య‌వంశీ, జ‌జ్బా సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా నుంచి స‌ర్‌ప్రైజింగ్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు చిత్రటీమ్. ఇద్దరు హీరోయిన్స్ హీరో బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నా పోస్టర్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Share

Related posts

త‌మిళ రీమేక్ కోసం..

Siva Prasad

ప్రతీ విషయంలో అల్లు అరవింద్ కి పోటీ వస్తున్న రాం చరణ్ …!

GRK

ఆ సూపర్ టాప్ హీరోలు అందరినీ ఒక ఆట ఆడుకుంటున్న త్రివిక్రమ్ . మామూలోడు కాదురో !

GRK

Leave a Comment