యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `సాహో`. సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మిక్స్డ్టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వసూళ్లలో మాత్రం దూకుడుని ప్రదర్శిస్తుంది. తొలి రెండు రోజుల్లో 205కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సినిమా రాబట్టుకుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్ గ్రాస్ కలెక్షన్స్(కోట్లలో).. తెలంగాణలో 14.62, నెల్లూరు 2.89, కృష్ణా 3.13, వెస్ట్ 3.95, ఈస్ట్ 4.98, గుంటూరు 5.43, ఉత్తరాంధ్ర , సీడెడ్ 6.05 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. రెండు రోజుల్లో 46.26 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…
Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వారం రోజుల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…
BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…
Shruti Haasan: తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాసన్…
Dasara: న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `దసరా`.…