‘బేబీ వోన్ట్ యు టెల్ మీ..’ అంటూ యంగ్ రెబల్ స్టార్ తన మనకు నచ్చిన శ్రద్ధాకపూర్‌తో పాట పాడుకుంటున్నారు. ఈ పాట ‘సాహో’ చిత్రంలోనిది. ఆగస్ట్ 30న ఈ చిత్రం
తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతుంది. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచుతుంది. స్టిల్స్‌తో పాటు
పాటలను కూడా విడుదల చేస్తూ అంచనాలను పెంచుతుంది. ఇప్పటి వరకు మూడు పాటలను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా నాలుగో పాటను విడుదల చేసింది.
లవ్ సాంగ్..పిక్చరైజేషన్, లొకేషన్స్ అద్భుతంగా అనిపిస్తున్నాయి. సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
previous post
next post