ప్రభాస్ హీరోగా నటించిన `సాహో` ఆగస్ట్ 30న తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో భారీగా విడుదలైంది. తొలిరోజు నుండి డివైడ టాక్ వచ్చినా.. బాహుబలి వల్ల వచ్చిన క్రేజ్‌తో ప్రభాస్ బాగానే వసూళ్లను రాబడుతున్నాడు. రెండు రోజుల్లోనే రూ 205కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఓవర్సీస్ విషయానికి వస్తే `సాహో` రెండు మిలియన్ డాలర్స్‌ను రాబట్టుకుంది. వరుసగా మూడుసార్లు రెండు మిలియన్ డాలర్స్ వసూళ్లను సాధించిన చిత్రాల హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. `బాహుబలి 1`, `బాహుబలి 2`, `సాహో` చిత్రాలతో ప్రభాస్ ఈ క్రెడిట్‌ను సొంతం చేసుకున్నాడు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!