Salaar: “సలార్” కీలక షెడ్యూల్ లో ప్రభాస్, శృతిహాసన్..!!

Share

Salaar: “బాహుబలి 2″(Bahubali 2) వంటి విజయం తర్వాత ఆ స్థాయిలో ఇప్పటివరకు ప్రభాస్(Prabhas) హిట్ కొట్ట లేకపోయాడు. కానీ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మాత్రం ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ దేశంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అయితే “బాహుబలి 2” తరువాత వచ్చిన రెండు సినిమాలు.. సాహో(Sahoo), రాధేశ్యాం(Radheyshyam) లకి ఎక్కువ సమయం కేటాయించటం తెర ఫలితం చూస్తే అట్టర్ ఫ్లాప్ టాక్ రావటంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ “సలార్”(Salaar) పైనే పెట్టుకోవడం జరిగింది.

ముఖ్యంగా కేజిఎఫ్(KGF) సినిమాతో దేశంలో పలు ఇండస్ట్రీల బాక్సాఫీస్ లను గాడగడలాడించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఈ సినిమా తెరకెక్కిస్తుండటంతో… భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్ లో “సలార్” కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ కీలక షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారట. గమ్మత్తేమిటంటే ఈ యాక్షన్ ఎపిసోడ్ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు శృతి హాసన్(Shruti Haasan) కూడా జాయిన్ అయినట్టు ఆమె కూడా.. ఫైట్ చేస్తున్నట్లు టాక్.

ఈ యాక్షన్ ఎపిసోడ్ సన్నివేశాలను హైవోల్టేజ్ టెక్నాలజీ కెమెరాలతో ప్రశాంత్ నీల్ టీం చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ కి “సలార్” రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలు వరుస పెట్టి చేస్తున్నారు. సలార్, ప్రాజెక్ట్ కే, ఆది పురుష్. ఈ మూడు కూడా వచ్చే ఏడాది ఇవి విడుదల కానున్నాయి వీటిలో మొదటిగా..ఆది పురుష్.. సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఆ తర్వాత వేసవికి సలార్. ఈ రెండు తర్వాత ప్రాజెక్ట్ కే.. విడుదల కానుంది.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

49 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

2 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

4 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago