NewsOrbit
Entertainment News సినిమా

Salman Khan: బాలీవుడ్ సినిమాలు వరుస పెట్టి పరాజయం కావటంపై సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

Salman Khan: దాదాపు మూడు సంవత్సరాలకు పైగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సౌత్ సినిమాల హవా నడుస్తోంది. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే ప్రపంచ సినిమా ప్రేమికులు ఎక్కువగా బాలీవుడ్ గురించి చర్చించుకునే వాళ్ళు. ప్రపంచంలో అతిపెద్ద ఇండస్ట్రీ హాలీవుడ్ అయితే ఆ తర్వాత బాలీవుడ్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీకి అత్యధికమైన మార్కెట్ ఉంది. బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోలు షారుక్, సల్మాన్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ ఇంకా పలువురు హీరోలకు … వరల్డ్ మార్కెట్ పిక్స్ లో ఉంటాయి. అయితే 2018 “బాహుబలి” సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అన్ని రికార్డులు బ్రేక్ చేయడం తెలిసిందే.

Salman Khan Starrer Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser Out Now Watch Here |  Kisi Ka Bhai Kisi Ki Jaan: सलमान खान ने दिखाया धांसू एक्शन, रिलीज हुआ 'किसी  का भाई

దీంతో బాహుబలి రికార్డులను బ్రేక్ చేయాలని బాలీవుడ్ లో చాలామంది హీరోలు భారీ ప్రాజెక్టు సినిమాలు చేసిన అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే షారుక్ పఠాన్ రాకముందు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకో దగ్గ హిట్ సినిమా ఒకటి కూడా లేదు. వరుస పెట్టి బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో సౌత్ నుండి పుష్ప, RRR, కార్తికేయ ఇంకా పలు సినిమాలు సత్తా చాటాయి. ఈ సినిమాలు విడుదలైన సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ మోస్ట్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా గాని పోటీ ఇవ్వలేకపోయాయి. ఈ పరిణామాలతో బాలీవుడ్ పై నెగిటివ్ కామెంట్లు ఎక్కువైపోయాయి.

Kisi Ka Bhai Kisi Ki Jaan: सलमान खान ने तोड़ी चुप्पी, बताया- बॉक्स ऑफिस पर  क्यों पिट रही हैं बॉलीवुड फिल्में - Salman Khan Reveal Why Bollywood Films  Failed at Box Office

పరిస్థితి ఇలా ఉంటే బాలీవుడ్ సినిమాలు ఆడకపోవటంపై సల్మాన్ ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాలు సరిగ్గా తీయకపోతే ఎలా ఆడతాయని మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సినిమా చేస్తున్నంతసేపు ఏదో పెద్ద సినిమాలు చేస్తున్న అంత ఫీలింగ్ ఉంటది. కానీ ఫలితం వచ్చేసరికి వేరేలా ఉంది. సల్మాన్ కొత్త చిత్రం “కిసికా భాయ్ కీసికా జాన్” ప్రమోషన్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri