Samantha Sobitha Dhulipala: అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనకంటూ సెపరేట్ గుర్తింపు సంపాదించాడు. మాస్, క్లాస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఎక్కువగా ప్రేమ కథ నేపథ్యంలో చైతు నటించని సినిమాలు ప్రేక్షకులను బాగా కట్టుకున్నాయి. ఏం మాయ చేసావే, 100% లవ్.. మరి కొన్ని ప్రేమకథ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అనేక హిట్స్ అందుకోవటం జరిగింది. కెరియర్ మంచి జోరు మీద ఉన్న సమయంలో హీరోయిన్ సమంత అని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. 2017లో మీరు పెళ్లి చేసుకోగా 2021లో వీలు విడాకులు తీసుకోవడం జరిగింది. వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా నే విడాకులు తీసుకున్నారు. సమంతాతో రిలేషన్ కట్ అయ్యాక ప్రస్తుతం నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో.. రిలేషన్ లో ఉన్నట్లు రీసెంట్ గా కొద్ది నెలల నుండి వార్తలు వస్తున్నాయి.
సినిమా షూటింగ్స్ కి గ్యాప్ వచ్చిన ప్రతిసారి శోభితాతో విదేశాలలో చైతు మింగిల్ అవుతున్నాడని.. ఆమెతో ప్రేమలో ఉన్నాడని త్వరలో.. పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు టాక్ ఎప్పటినుండో ఉంది. అంతేకాదు నాగ చైతన్య శోభిత ధూళిపాళ.. విదేశాలలో ఓ రెస్టారెంట్ లో దిగిన ఫోటోలు కూడా ఆ మధ్య విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే సమంతా… శోభిత ధూళిపాళ ఇద్దరికీ కామన్ గా ఒక క్వాలిటీ ఉందని అందువల్ల నాగ చైతన్య రెండోసారి ప్రేమలో పడినట్లు సరికొత్త వార్త వినిపిస్తోంది.
విషయంలోకి వెళ్తే సమంత ఏదైనా అనుకోండి అంటే చేసేయడం ఆమె అలవాటు. ఎవరేమనుకున్న పట్టించుకోకుండా చాలామందిగా ముందుకెళ్ళిపోతాది. తన ఇష్ట ప్రకారం నడుచుకునే టైపు. సరిగ్గా ఇదే రీతిలో శోభిత ధూళిపాళ్ల మనస్తత్వం కూడా ఉంటుందట. ఈ విషయాన్ని ఆమె ఒప్పుకుంది. ” ఒకరి కోసం నేను తలవంచనని.. తన పని తాను చూసుకొని పోతానని.. తన లైఫ్ తనది “అనే మొండితనం శోభిత ధూళిపాలకు కూడా ఉంది . ఇలా నాగచైతన్య చూస్ చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు కూడా ఒకే మెంటాలిటీ మనస్తత్వం కలిగిన వారు.. అంటూ నేటిజన్స్ చర్చించుకుంటున్నారు. సమంతాలో ఉన్న మొండితనమే శోభిత ధూళిపాళలో ఉండటంతో నాగచైతన్య అందుకే అంత ఇష్టపడినట్లు.. అభిమానులు భావిస్తున్నారు.