Samantha: సమంతని చాలా తక్కువ అంచనా వేశాము నాయనో.. ఏం చేసిందో చూడండి!

Share

Samantha: నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత డీలా పడిపోతుంది అనుకున్నారు చాలామంది. అయితే దానికి భిన్నంగా సామ్ దూసుకుపోతుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సైన్ చేస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో సామ్ ఉండబోతుందని టాక్ నడుస్తోంది. ఆ విడాకుల ప్రభావం సామ్ పైన ఎంతమాత్రమూ పడలేదని తెలుస్తోంది. ఇకపోతే సమంత ఇటు సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా వుంటారనే విషయం తెలియందికాదు. సామ్ ఏ చిన్న పోస్ట్‌ చేసినా అది ఇపుడు వైరల్‌గా మారుతోంది.

Red Chilli: ఈ గింజలతో కీళ్ల నొప్పులు క్షణాల్లో మటుమాయం..!!
సమంత తాజాగా చేసిన పోస్ట్ ఇదే..

తాజాగా న్యూఇయర్‌ వేడుకల్లో భాగంగా సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవాలో బీచ్ లో ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన (బికినీ ఫొటోస్) కొన్ని ఫోటోలు ఇపుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోపై పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఇంతకీ సమంత చేసిన ఆ పోస్ట్‌ ఇలా వుంది. “మీగురించి మీకు తెలిసినపుడు ఇతరుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎదుటివాడి అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకోవడం మూర్ఖత్వం. నిజమేమిటో మీకు బోధపడినపుడు జస్ట్ ఛిల్” అంటూ సామ్‌ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్‌ కాస్త వైరల్‌గా మారింది.

Red Chilli: ఈ గింజలతో కీళ్ల నొప్పులు క్షణాల్లో మటుమాయం..!!
సమంతను ముఖ్యంగా వారే టార్గెట్ చేస్తున్నారా?

చే తో సామ్ విడాకుల తరువాత ముఖ్యంగా అక్కినేని అభిమానులు చాలా హార్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో వారు సామ్ ను ఎలా టార్గెట్ చేసి వేధించారో తెలియంది కాదు. ఇక తనపై జరుగుతోన్న ట్రోలింగ్‌కు కౌంటర్‌ ఇవ్వడానికి ఈ పోస్ట్‌ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇకపొతే సమంత నటించిన శాకుంతలం సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమా అద్భుతంగా వచ్చిందని టాలీవుడ్ సమాచారం.


Share

Related posts

ఇది టైం బ్యాడా ..లేక కొత్త పరిణామాలా ..?

GRK

Sarkaru vari pata : సర్కారు వారి పాట లో మేయిన్ హైలెట్స్ ఇవే.. బొమ్మ దద్దరిల్లిపోద్దంతే..!

GRK

మెగాస్టార్ చిరంజీవి సోదరి ఎవరో తెలుసా?

Teja