Samantha: సమంత.. ఇపుడు పరిచయం అక్కర్లేని పేరు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ముద్దుగుమ్మ. అనతికాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా ఆమె జోరు తగ్గలేదు. కంటెంట్ ప్రధానంగా ఉన్న చిత్రాల్లో నటిస్తూ శభాష్ అనిపించుకుంది. కొన్నాళ్ల క్రితమే నాగ చైనత్యతో ఆమె విడిపోయారు. మొదట్లో కాస్త డీలా పడినట్టు అనిపించినా తరువాత పుంజుకొని వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ అయిపోయారు.
-
Corona Cases: దేశంలో లక్షకుపై చేరిన కరోనా యాక్టివ్ కేసులు..! ఒమిక్రాన్ పరిస్థితి ఏమిటంటే..?
ఆమె విసిరిన పంచ్ నాగార్జున, నాగ చైతన్యలకేనా?
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ అయ్యింది. కొన్నాళ్లుగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లలో మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ తన మానసిక పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేస్తుంది సమంత. ఈకోవలోనే తాజాగా మరోసారి తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. “వారు ఏమనుకుంటున్నారు? వీరు ఏం నమ్ముతున్నారు? అని ఆలోచించాల్సిన పనిలేదు మిత్రులారా! ఇతరుల అభిప్రాయాలు మనకు అవసరంలేదు. ఎవరి ప్రశంసలు మనకి అక్కర్లేదు. మీరు స్వేచ్చగా వుండండి. వారు మిమ్మల్ని ఎప్పటికీ ఏమి చేయలేరు!” అంటూ అర్ధం వచ్చేలా ఓ పోస్ట్ చేసింది సమంత.
Cloves: పరగడుపున రెండు లవంగాలు తింటే మనం ఊహించని ప్రయోజనాలు..!!
సదరు పోస్ట్ ని చూసిన అక్కినేని అభిమానుల అంతరంగం ఏమిటి?
ఈ పోస్ట్ చైతన్య, నాగ్ చూసారో లేదో తెలియదు గాని, సదరు పోస్ట్ ని చదివిన అక్కినేని అభిమానులు మాత్రం సమంత మీద గుర్రుగా వున్నారని తెలుస్తోంది. విడిపోయిన తరువాత కూడా సామ్ చైతన్యని వదలట్లేదు అని వాపోతున్నారు.
Deepthi Sunaina-shanmukh: ” దీప్తి సునైనా .. షణ్ముఖ్ జస్వంత్ ” ల బ్రేకప్ మీద .. సిరి హన్మంత్ స్పందన !!
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సమంతకి గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. సామ్ ను టాగ్ చేస్తూ మరీ రెచ్చిపోతున్నారు. ఇక ఈ రచ్చ ఎక్కడికి దారితీస్తుందో అని కొంతమంది నెటిజన్లు టెన్షన్ పడుతున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!