NewsOrbit
సినిమా

Samantha: మంచి స్పీడుగా వున్న సమంత.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోంది.!

Samantha: అవును.. ప్రస్తుతం సమంత టైం బాగుంది. విడాకుల అనంతరం ఆమె డీలా పడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆమె రెట్టింపు ఉత్సాహంతో తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక విషయంలోకి వెళితే.. భారత్‌లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడిప్పుడే ఆదరణను చూరగొంటోంది. దాన్ని గమనించిన పలు కంపెనీలు క్యాష్‌ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అనుకున్నదే తడవుగా సదరు కరెన్సీకి మన సమంతను ప్రచారకర్తగా నియమించుకున్నాయి.

Marriage : వివాహం ఆలస్యం అవుతున్న,దాంపత్య జీవితం లో సమస్యలు ఉన్నా ఇది మంచి పరిష్కారం!!

Samantha: పలు రకాల క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌ ఇవే..

వజీర్‌ఎక్స్‌, కాయిన్‌ డీసీఎక్స్‌, కాయిన్‌ స్విచ్‌ కుబేర్‌ లాంటి క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌ ఇండియన్‌ క్రిప్టో ఇన్వెస్టర్లకు మరింత చేరువగా వస్తున్నాయి. క్రిప్టో నియంత్రణపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొనప్పటికీ ఆయా ఇండియన్‌ క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌ మాత్రం భారతీయుల్లో క్రిప్టో మరింత అవగాహన తెచ్చేందుకు ప్రముఖులతో ప్రమోషన్స్‌ షురూ చేసాయి. తాజాగా సమంత కాయిన్‌స్విచ్‌ కుబేర్ క్రిప్టో యాప్‌కు ప్రచారకర్తగా అవతరించింది.

Sahasranamalu : సహస్ర నామాలు చదివేంత సమయం ఉండడం లేదని బాధ పడేవారు ఇలా చేసిన అద్భుత ఫలితం ఉంటుంది !!

సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన కంటెంట్ ఇదే..

సమంత తాజాగా తక్కువ సొమ్ముతో ఇన్వెస్ట్‌ చేసి భారీగా లాభాలు సంపాదించొచ్చ‌ని తెలిపే ఓ వీడియోను తన ఇన్స్టా వేదికగా షేర్‌ చేసింది. పలు క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆయుష్మాన్‌ ఖురానా, రణ్‌వీర్‌ సింగ్‌ లాంటి దిగ్గజ నటులు భారత్‌లో ప్రచార కర్తలుగా మారిన విషయం మనకు తెలిసినదే. క్రిప్టోకరెన్సీ ప్రచారంలో తాజాగా సమంత కూడా చేరడం గమనార్హం. జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తూ స‌మంత చేస్తున్న ప్ర‌చారం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ వీడియోని మీరు కూడా ఓ సారి తిలకించండి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri