Categories: సినిమా

Samantha: సమంత విడాకులు తీసుకుంది అని విమర్శించిన ఒక్కొక్కడూ నోరు మూసుకునే న్యూస్ ఇది.. ఏం చేసిందో తెలుసా?

Share

Samantha: నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఓ వర్గం వారు అందరూ కలిసి సమంత పైన ఒకింత జాలి చూపారు. మరో వర్గం వారు ఆమెపైన విమర్శలను గుప్పించారు. అయితే నవ్విన నాప చేనే పండుతుంది అన్న మాదిరిగా ప్రస్తుతం సమంత జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలతో వెలిగి పోతోంది. అవును.. ఓ పక్క సమంత సౌత్ ఇండియాలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూనే బాలీవుడ్లో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

Blood Pressure: ఇది ఒక్కటి తింటే రక్తపోటు జన్మలో రాదట.! డాక్టర్లే చెబుతున్నారు..!!

Samantha: ప్రస్తుతం సమంత చేతిలో వున్న ఆఫర్లు ఇవే..

చేతో సామ్ విడిపోయిన తరువాత వరుస ఆఫర్లను ఒడిసి పట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్టుగా కనబడుతోంది. వరుసగా డిజిటల్ సిరీస్ లు, పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తున్న సమంత బాలీవుడ్లో కూడా ఎదిగే అవకాశం లేకపోలేదు. ‘ది ఫ్యామిలీ మాన్ 2’ సిరీస్ ద్వారా ఆల్రెడీ సమంత బాలీవుడ్ ప్రేక్ష క్షులకు దగ్గరయ్యారు. ఓ వైపు క్రిటిక్స్ కూడా సమంత నటనకు ఫిదా అవ్వడం కొసమెరుపు. ఈ క్రమంలోనే ది ఫ్యామిలీ మాన్ సిరీస్ కి దర్శకులుగా ఉన్న రాజ్&డీకే లతో సిటాడెల్ సిరీస్ ప్రకటించింది సమంత.

Omicron Effect: కీలక నిర్ణయం తీసుకున్న సీఎం స్టాలిన్.. మరో సారి లాక్ డౌన్..కానీ..
మిగిలిన సినిమాలు ఇవే..

ఇది హాలీవుడ్ సిరీస్ కి ఓ రీమేక్ కావడం విశేషం. దీని పేరు సిటాడెల్. ఇది హిందీతో పాటు పలు రీజనల్ భాషల్లో కూడా విడుదల కానుంది. అలాగే ప్రస్తుతం ఆమె చేతిలో పలు వెబ్ సిరీస్ లు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె దర్శకుడు గుణశేఖర్ తో చేస్తున్న శాకుంతలం హిందీలో కూడా విడుదల అయ్యే అవకాశం లేకపోలేదు. ఇది మొత్తం 5 భాషల్లో విడుదల కానుంది. అలాగే యశోద చిత్రం సైతం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

44 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

5 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago