NewsOrbit
సినిమా

Samantha: ఆ సినిమా విషయంలో అలిగిన సమంత.. తమిళ ఇండస్ట్రీ పట్టించుకోలేదా పాపం!

Samantha: సమంత… ఇపుడు సినీ వర్గాల్లో మంచి పాపులర్ అయిన తార. ఫామిలీ మాన్ వెబ్ సిరీస్ లో అమ్మడు నటించాక ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమా ఐటెం సాంగ్ సామ్ జీవితాన్ని మార్చేసింది. అవును… వరుస అవకాశాలు పొందుతూ అమ్మడు మంచి బిజీగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో ఆమెకి ఓ తమిళ సినిమా అవకాశం రావడం, అందులో నటించడం, ఆ సినిమా తాజాగా విడుదల కావడం జరిగింది. సమంత నటించిన ఆ తాజా చిత్రం పేరే కాతు వాకుల రెండు కాదల్. అవును.. ఈ సినిమా ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.

Samantha is worried about that film
Samantha is worried about that film

Samantha: ఇక్కడే వచ్చింది అసలు చిక్కు!

విజయ్ సేతుపతి, నయనతార, సమంత నటించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఈ సినిమా తమిళనాట రిలీజై ఒక మోస్తరు టాక్ తెచ్చుకుంది. అయితే మూవీలో రొమాన్స్ కాస్త ఎక్కువైందని, ఫన్ ఆకట్టుకుంటోందని సమీక్షలు వెల్లడించాయి. తాజా సమాచారం మేరకు ఈ మూవీ త్వరలోనే OTT రిలీజ్ కి రానుందని భోగట్టా. ఇకపోతే, ఈ గురువారం సమంత బర్త్ డేని పురస్కరించుకుని సోషల్ మీడియాల్లో అభిమానుల విషెస్ వెల్లువెత్తాయి. సెలబ్రిటీలంతా సామ్ కి ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో సామ్ నటించిన ‘శాంకుతలం’ కొత్త లుక్ సహా ప్రతిదీ అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.

Samantha is worried about that film
Samantha is worried about that film

Samantha: ఇది అసలు సంగతి?

ఇక ఈ సందర్భంగా సమంతని అనేకమంది విష్ చేసారు. అయితే అక్కడి వరకు బానే వుంది కాని, ఈ తమిళ సినిమా వాళ్ళు మాత్రం సామ్ కి అస్సలు పట్టించుకోలేదట. అసలు ఆ సినిమాలో సామ్ నటించిన సంగతే వారు మరిచిన మాదిరి ప్రవర్తించారట. లోగుట్టు పెరుమాళ్ళకెరుక గాని, ఇదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. శాకుంతలం తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల దుష్యంతుల ప్రేమ కథను తెరపై చూపించనున్నారు గుణ శేఖర్.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri