Samantha: సమంత గురించి ఇపుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆమెకు సినిమా కధలపైన వున్న జడ్జిమెంట్ గురించి మాత్రం చెప్పుకొని తీరాల్సిందే. ఆమె చేసిన సినిమాల్లో చాలా వరకు సక్సెస్ అయినవే ఎక్కువ. ఓ అరకొర మినహా అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్లయ్యాయి. అందువల్లనే ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో లక్కీ లేడి అనే పేరు వుంది. ఈ కారణం చేతనే ఆమెను పెద్ద పెద్ద సినిమాలు వరించాయి.
Bumper offer: ఒకే పాలసీతో బంపర్ అఫర్.. EMI, Car, బైక్ ఏ ప్రాపెర్టీనైనా కొనుగోలు చేయొచ్చు!
Samantha: సూపర్ హిట్/ప్లాప్ సినిమాల కథ:
ఆమె మొన్నటి ‘ఏ మాయ చేసావే’ నుంచి నిన్నటి ‘పుష్ప’ వరకు దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అంటే మీరు నమ్ముతారా? ఇది నిజం.. అయితే ఇన్నేళ్ల ఆమె కెరీర్లో దాదాపు ఓ 10 సినిమాల వరకు ఆమె రిజెక్ట్ చేసింది. అందులో ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే అన్నీ ఫ్లాపులే కావడం కొసమెరుపు. అవును.. ఇది సమంతకు సినిమాపైన వున్న కమాండింగ్. సామ్ రిజెక్ట్ చేసిన మొదటి సినిమా మణిరత్నం కడలి. రామ్ చరణ్ ఎవడు సినిమాను కూడా కొన్ని కారణాలచేత ఆమె రిజెక్ట్ చేసింది.
Car lovers: కారు కొనాలనుకుంటున్నారా.. అఫర్ లో సుమారు లక్ష రూపాయిల వరకు తగ్గింపు వుంది, చూడండి!
మరిన్ని వివరాలు:
శంకర్, విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఐ సినిమాలో మొదట సమంతను అడిగారు. అలాగే రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో ముందుగా సమంతను తీసుకొని, తరువాత వేరే అమ్మాయిని తీసుకున్నారు. ఆ తరువాత NTR కథానాయకుడులో కూడా ఆమెకు అవకాశమొచ్చింది. కానీ ఆమె దాన్ని నిరాకరించారు. కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా కోసం ముందుగా సమంతను అడిగారట. అయితే అప్పట్లో తెలుగులో సంచలన విజయాలతో దూసుకుపోతున్న స్యామ్ను హిందీకి పరిచయం చేయాలని చూసినా ఈమె పెద్దగా ఆసక్తి చూపించలేదు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!