Trivikram Samantha: తెలుగు చలనచిత్ర రంగంలో క్యూట్ జంటగా ఒకప్పుడు సమంత.. నాగచైతన్య గురించి మాట్లాడుకునే వారు. 2017లో వీరిద్దరూ ప్రేమ వివాహం పెద్దలను ఒప్పించి చేసుకున్నారు. అప్పటినుంచి ఈ జంట పట్ల చాలామంది తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సంబందించిన వాళ్లు… చూడ ముచ్చటైన జంట అంటూ అభివర్ణించేవాళ్లు. అయితే హఠాత్తుగా నాలుగు సంవత్సరాలకే వీళ్ళు విడాకులు తీసుకోవడం.. ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. 2017లో వివాహం చేసుకోగా 2021లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది చాలాకాలం ఎవరికీ కూడా తెలియదు. కానీ ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య ఓపెన్ అయ్యారు. ఇద్దరు గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో రావడంతో పాటు సంబంధంలేని వ్యక్తి పై మూడో పర్సన్ పై కూడా భయంకరమైన వార్తలు రాశారు.
ఆ కారణంగానే తమ మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో 2021 అక్టోబర్ నెలలో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇలా ఉంటే ప్రస్తుతం కెరియర్ పరంగా విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారు. విడాకులు తీసుకుని మూడు సంవత్సరాలు కావస్తున్న ఏదో ఒక వార్త వీరి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా సమంత నాగచైతన్య విడాకుల గురించి సరికొత్త వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. విషయంలోకి వెళ్తే సమంత నటించిన ఖుషి సినిమా… సమంత వాస్తవ జీవిత కథ ఆధారంగానే చిత్రీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో… పెళ్లికి సమంత తండ్రి.. అడ్డుపడటం జరిగింది. వీరి జాతకంలో నాడీ దోషం ఉందని.. పెళ్లి చేసుకుని ఎక్కువకాలం ఉండరని పిల్లలు కూడా పుట్టారంటూ.. డైలాగులు వేస్తాడు. అయినప్పటికీ సమంత విజయ్ దేవరకొండ ప్రేమ పెళ్లి పెద్దలు ఎదిరించి చేసుకుంటారు.
అయితే ఈ రకంగానే సమంత నిజజీవితంలో కూడా జాతకంలో దోషాలు ఉన్నాయని అప్పట్లో కొంతమంది జ్యోతిష్యులు నాగచైతన్యత పెళ్లయిన తర్వాత చెప్పడం జరిగిందట. అయితే ఈ విషయాన్ని సమంత డైరెక్టర్ త్రివిక్రమ్ తో డిస్కషన్ చేయడం జరిగిందంట. జాతకానికి సంబంధించి ప్రత్యేక పూజలకు సంబంధించి ఇండస్ట్రీలో చాలామంది త్రివిక్రమ్ సలహాలు అడుగుతూ ఉంటారట. డైరెక్టర్ త్రివిక్రమ్ తో సమంత దాదాపు మూడు సినిమాలు చేయటం జరిగింది. ఆ సెలవుతో పైగా ఆయన స్వతహాగా బ్రాహ్మిన్ కావడంతోపాటు.. పూజలు ఎక్కువ చేసే వ్యక్తి కావడంతో.. సలహా కోరిందట. ఈ క్రమంలో ఆయన ఒక పూజ చేయాలని.. సమంతాకి సలహా.. ఇవ్వగా.. ఆమె ఆ విషయాన్ని మర్చిపోవడం జరిగిందంట. 2016లో త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ తో “అఆ” సినిమా చేస్తున్న సమయంలో డిస్కషన్ చేసిందట. ఆ తర్వాత 2017వ సంవత్సరంలో నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా మధ్యలో గొడవలు అన్నీ రావడంతో… విడిపోవడం తెలిసిందే. అయితే త్రివిక్రమ్.. నాగచైతన్యతో..పెళ్లికి ముందు చెప్పిన పూజ సమంత చేసి ఉండి ఉంటే వివాహ జీవితంలో.. మనస్పర్ధలు వచ్చేవి కాదని విడిపోయేవారు కాదని.. లేటెస్ట్ గా.. ఖుషి సినిమా తర్వాత విడాకులపై కామెంట్స్ వస్తున్నాయి.