Samantha: పెళ్లి జీవితం పై తొలిసారి రియాక్ట్ అయిన సమంత..!!

Share

Samantha: హీరోయిన్ సమంత(Samantha) అక్కినేని నాగచైతన్యనీ(Nagachaithanya) వివాహం ఆడి నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం సంచలనం రేపింది అన్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలలో వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే ఏ కారణం చేత వీరిద్దరూ విడిపోయారు అనేది ఇప్పటికీ కూడా.. మిలియన్ డాలర్ల ప్రశ్న గానే మిగిలిపోయింది. సొంత కుటుంబ సభ్యులు.. స్నేహితులు ఎవరూ కూడా వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు.

సొంత మామయ్య నాగచైతన్య తండ్రి నాగార్జున(Nagarjuna) కూడా వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారో.. కారణం ఏంటో నాకు కూడా తెలియదు అని ఒకానొక సందర్భంలో తెలిపారు. “ఏం మాయ చేసావే” సినిమా తో నాగచైతన్యతో నటించిన సమంత ఆ తర్వాత అనేక సినిమాలు చేయడం జరిగింది. ఇద్దరు ప్రేమలో పడటం, ఇరు కుటుంబ పెద్దలని  ఒప్పించి పెళ్లి చేసుకోవడం అంతా బాగానే ఉన్నా, పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే విడిపోవడం చాలామంది హృదయాలను నోచ్చుకునేటట్లు చేసింది.

ఇలా ఉంటే ఇటీవల సమంత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షో.. “కాఫీ విత్ కరణ్”(Coffee With Karan) షోలో పాల్గొనడం జరిగింది. సామ్ ఈ షోలో పెళ్లి జీవితం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి తర్వాత జీవితం మీరు చూపించినట్టు.. “కభీ ఖుషి కభీ గమ్” లాగా ఉండదు. రియాల్టీలో “KGF” లా ఉంటుందని చెప్పకోచ్చింది. తాజాగా సమంత షోలో పాల్గొన్న ప్రోమో వీడియో రిలీజ్ కావటం జరిగింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఇంకా ఈ షోలో నాగచైతన్యతో పెళ్లి, జీవితం, విడాకులపై కూడా సమంత స్పందించినట్లు సమాచారం.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

59 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

4 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago