NewsOrbit
న్యూస్ సినిమా

Samantha: ‘శాకుంతలం’ ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది.

Samantha: ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న శాకుంతలం సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు చిత్ర దర్శక నిర్మాతలు. గత ఏడాది ఎప్పుడో మొదలైన శాకుంతలం సినిమా ఈ పాటికే భారీ స్థాయిలో రిలీజ్ కావాల్సింది. కానీ, కరోనా మూలంగా అన్నీ సినిమాల షూటింగ్స్ మాదిరిగానే సమంత శాకుంతలం సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసిన మేకర్స్ ఆ మధ్య ఒక వీడియోను వదిలి ప్రస్తుతం టీమ్ అంతా కలిసి వీఎఫెక్స్ మీద వర్క్ చేస్తున్నట్టు తెలిపారు.

samantha-shakunthalam first look is arriving
samantha shakunthalam first look is arriving

సమంత కూడా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కొంత పూర్తి కూడా చేశారు. అయితే ఈ మధ్య అన్నీ సినిమాల అప్‌డేట్స్ వచ్చాయి. రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు. కానీ, సమంత శాకుంతలం సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం మేకర్స్ నుంచి క్లారిటీ రాలేదు. దాంతో అసలు ఈ ఏడాది శాకుంతలం రిలీజ్ అవుతుందా అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. దాంతో మేకర్స్ తాజాగా ఈ మూవీ నుంచి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలోని సమంత పోషిస్తున్న శాకుంతల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదలబోతున్నారు. ఫిబ్రవరి 21న ఉదయం 9:30 గంటలకు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతోంది.

Samantha: ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.

సమంత నుంచి సినిమా వచ్చి చాలా నెలలు అవుతుండటంతో శాకుంతలం సినిమా మీద అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఆమె కెరీర్‌లో మొదటిసారి పౌరాణిక సినిమా చేస్తున్నందుకు సమంత కూడా ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. కాగా ఈ సినిమాకు దర్శకుడు గుణశేఖర్. దిల్ రాజు, నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా గనక పూర్తైతే సమ్మర్ కానుకగా లేదా దసరా సందర్భంగా రిలీజ్ చేసే వీలుంది. ఇక సమంత నటిస్తున్న కొత్త చిత్రం యశోద శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Related posts

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju