Samantha: విడాకుల అనంతరం సమంత దశ, దిశ తిరిగిపోయాయనే చెప్పుకోవాలి. ఇటీవలి కాలంలో ఆమె జీవితంలో జరిగిన మార్పులే దీనికి నిదర్శనం. అవును.. మొదట కొంచెం డిప్రెషన్ మెంటైన్ చేసిన సామ్ మెల్ల మెల్లగా పుంజుకొని కెరియర్ కి బంగారు బాటలు వేసుకొనే పనిలో పడింది. ఆమె విడాకుల తంతు ముగిసిన క్రమంలోనే పుష్ప సినిమా రిలీజ్ అవడం, అందులో మెయిన్ గా సినిమా చూసినవారు ఖచ్చితంగా సామ్ చేసిన ఐటెం సాంగ్ గురించి మాట్లాడకుండా ఉండలేరు.
Cancer: క్యాన్సర్ మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఇది ఒక్కటి తినండి చాలు..!!
Samantha: సామ్ జాక్ పాట్ కొట్టిన సినిమా ఇదేనంట.!
ఇకపోతే క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ గురించి అందరికీ తెలిసినదే. పూర్తి షూటింగ్ మినహా ఇంకా ఓ పాట మిగిలివున్నట్టుగా సమాచారం. అదికూడా ముఖ్యంగా ఐటెం సాంగ్ మిగిలి ఉందట. దీనికి మొదట ఓ బాలీవుడ్ భామ గురించి చిత్ర యూనిట్ ఎదురు చూసింది. ఇక పుష్ప రిలీజ్ అయిన వెంటనే సదరు క్రూ కన్ను సామ్ పైన పడిందట. దాంతో సామ్ ను ఆ పాట గురించి అడగడం, ఆమె ఒప్పుకోవడం జరిగిపోయాయట.
Singer Sunitha: లూజ్ హెయిర్‌తో జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్ వేసి సునీత అదిరిపోయే ఫొటోషూట్.. హీరోయిన్ కూడా పనికిరాదు!
ఆ పాట ఇలా ఉండబోతుంది.!
సదరు పాటకోసం లైగర్ టీమ్ భారీ సెట్స్ వేసిందట. ఈ సినిమాకు కూడా ఈ పాట హైలెట్ గా నిలవనుందట. సామ్ ను విజయ్ ఏరికోరి మరీ ఎంచుకున్నాడట. మామ్మూలుగానే స్నేహితులైన విజయ్ సామ్ జంట తెరపైన మేజిక్ చేయనుంది. ఇక ఇటీవల విడుదలైన లైగర్ ఫస్ట్ పంచ్ అదిరింది. హిందీలో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ పైన ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.