Subscribe for notification
Categories: సినిమా

Samantha: అదే జరిగితే నేను చాలా అద్భుష్టవంతురాలిని అంటున్న స‌మంత‌!

Share

 

Samantha: ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రీల్ లైఫ్‌లో హీరోయిన్‌గా సూప‌ర్ స‌క్సెస్ అయిన సామ్‌.. రియ‌ల్ లైఫ్‌లో మాత్రం స‌క్సెస్ కాలేక‌పోయింది. త‌న తొలి సినిమా హీరో అయిన యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌ను ఏడేళ్ల పాటు ప్రేమించి.. 2017లో అట్ట‌హాసంగా వివాహం చేసుకుంది.

కానీ, పెళ్లి త‌ర్వాత అత‌డితో ఎక్కువ‌గా కాలం జీవించ‌లేక‌పోయింది. నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే చైతుతో విడిపోయి త‌న దారి తాను చూసుకుంది. ప్ర‌స్తుతం ఒంటరిగా ఉంటున్న స‌మంత‌.. కెరీర్ పై ఫుల్ ఫోక‌స్ పెట్టి వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతూ దూసుకుపోతోంది. అలాగే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో సంద‌డి చేస్తుంటుంది.

ఇందులో భాగంగానే తాజాగా సామ్ త‌న పెట్ డాగ్ సాషాతో దిగిన ఓ ఫొటోను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఫొటోపై ఓ నెటిజన్ `సమంత పిల్లులు కుక్కలతో ఒంటరిగా చనిపోవాలి` అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీన్ని గ‌మ‌నించిన సామ్ వెంట‌నే రియాక్ట్ అవుతూ.. `అదే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను` అంటూ స‌ద‌రు నెటిజ‌న్‌కు దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చింది.

దీంతో సామ్ చేసిన ఆ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. కాగా, స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈమె చేతిలో `శాకుంత‌లం`, `య‌శోద‌`, `ఖుషి` వంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో శాకుంత‌లం షూటింగ్ ఎప్పుడో ఫినిష్ అవ్వ‌గా.. మిగిలిన ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇక వీటితో పాటు సామ్ మ‌రిన్ని ప్రాజెక్ట్స్‌కు సైతం సైన్ చేసింది.


Share
kavya N

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

15 mins ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

45 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago