NewsOrbit
సినిమా

Samantha: సమంత దూకుడు మామ్మూలుగా లేదు.. యావత్ సౌత్‌లోనే టాప్ రెమ్యునరేషన్ తోసుకుంటోంది!

samantha

Samantha: ప్రస్తుతం సామ్ కెరీర్ రాకెట్ లా దూసుకుపోతోంది. కెరీర్ తొలినాళ్లలో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయినటువంటి సామ్ నేడు మహిళా ప్రధాన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఈ క్రమంలో అన్ని రకాల పాత్రలను అలవోకగా పోషించగలనని తన సత్తాను చాటుతోంది. ‘మజిలీ’, ‘ఓ బేబీ’, ‘యూ టర్న్’ సినిమాలతో సామ్ నటిగా ఓ మెట్టు కాదు ఏకంగా 5 మెట్లు పైకి ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో యావత్ దక్షిణాదిలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా సమంత నిలిచినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.

Samantha: సమంత టైం బాగుందే.. ఒక్కో సినిమాకి మరీ అన్నికోట్లు తీసుకుంటుందా?

Samantha: వామ్మో! అంత డబ్బు తీసుకుంటోందా?

సామ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే గూండాగి చస్తారు. అవును.. ఒక్కో సినిమాకు ఆమె దాదాపుగా రూ.5కోట్ల పారితోషికం అందుకుంటుందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కథను బట్టి ఆ పారితోషికం విషయంలో సామ్ కాస్త తగ్గించుకోవడమూ, పెంచడమూ ఉంటుందని సమాచారం. ఇక ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమలో సామ్ ‘ఊ అంటావా’ అనే స్పెషల్ సాంగ్‌లో నర్తించినందుకుగాను ఆమె ఏకంగా రూ. 5కోట్ల రూపాయిలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

Samantha: నాగ చైతన్య తో పెళ్లికి సంబంధించిన చీరను సమంత ఏం చేసిందో తెలుసా..??
మరింత సమాచారం:

ప్రస్తుతం సామ్ ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటోంది. ఎక్కువగా ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ‘యశోద’, ‘శాకుంతలం’, ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే చిత్రాలను ఓకే చేసింది. వీటిలో శాకుంతలం రిలీజుకి తయారుకాగా, యశోధ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri