Samantha: ఆ ముగ్గురు ఇష్టమని నిర్మొహమాటంగా మనసులో మాట బయట పెట్టిన సమంత..!!

Share

Samantha: “ఏ మాయ చేశావే” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత .. ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకొని మంచి క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించిన సమంత.. అనేక బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకుని సౌత్ ఇండస్ట్రీ లోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా పెళ్లి కాకముందు వరకు వెలుగు వెలిగింది. ఎప్పుడైతే నాగచైతన్య తో పెళ్లి అయిందో తర్వాత నుండి చాలా వరకు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ కెరియర్ రాణిస్తోంది.

Samantha Akkineni, Sai Pallavi to Nayanthara: 6 Times South actresses  showed us how to wear handloom sarees | PINKVILLA

అంతే కాకుండా ఇటీవల వెబ్ సిరీస్ లో కూడా నటించి ఎంటర్టైన్ చేస్తూ అదరహో అనే విధంగా సరికొత్త క్యారెక్టర్లతో పెళ్లయిన తర్వాత తనలో ఉన్న రెండో పాదాన్ని బయట పెడుతూ ఉంది. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ.. ఒకపక్క చైతుకి భార్య గా ఉంటూ మరోపక్క హీరోయిన్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. అంతే కాకుండా టీవీ షోలలో కూడా అలరించిన సమంత మామ నాగార్జున.. హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ నాలుగో సీజన్ లో దసరా ఎపిసోడ్ చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

Read More: Samantha: సమంతపై తమిళుల ఆగ్రహం..! సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్

తనలో ఉన్న యాంకరింగ్ బయటపెట్టి ఆల్ రౌండర్ అనిపించుకుంది. అటువంటి సమంత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తనతో పాటు సినిమాలు చేస్తున్న హీరోయిన్లు ఎవరు ఇష్టం అన్న దానిపై నిర్మొహమాటంగా సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తుంది. హాట్ అందాల విషయానికి వస్తే నయనతార అంటే చాలా ఇష్టం అని పేర్కొంది. ఇక అమీజాక్సన్ అందంగా ఉంటుందని.. ప్రజెంట్ ఫేవరెట్ హీరోయిన్ అయితే సాయి పల్లవి అండ్ సమంత మనసులో ఉన్న విమానాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో “శకుంతల” అనే ప్రాజెక్టుల్లో నటిస్తోంది.


Share

Related posts

చాకోలేట్ దేవుడు.. చాక్లేట్లంటేనే ఆ దేవుడికి ఇష్టం.. ఇంతకీ ఆయన ఏ దేవుడంటే?

Varun G

మాజీ జడ్జిపై కేసు నమోదు..! తమిళనాడులో ముదిరిన వివాదం..!!

somaraju sharma

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం.. చరిత్రలో రెండుసార్లు మాత్రమే 70 అడుగుల పైకి..!

Varun G